అదృష్టమంటే ఇదే కదా.. లాటరీలో రూ.23 కోట్లు గెలుచుకున్న కర్ణాటక యువకుడు
- 24 ఏళ్ల ఫయాజ్ను వరించిన అదృష్టం
- ఆన్లైన్ బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో రూ.23.18 కోట్ల జాక్పాట్
- ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫయాజ్
తాజాగా, నిర్వహించిన ఈ డ్రాలో ఏకంగా 23 కోట్ల రూపాయలు తగలడంతో ఫయాజ్ నమ్మలేకపోతున్నాడు. తన అదృష్టానికి ఎగిరి గంతేస్తున్నాడు. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఫయాజ్ ముంబైలో అన్న, అక్క, చెల్లెలితో కలిసి ఉంటున్నాడు.