వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... ఏపీకి వర్ష సూచన

  • ఏపీలో పలు చోట్ల వర్షాలు
  • ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు
  • చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వానలు
వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ఫలితంగా ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది. అదే సమయంలో నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు వివరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Rains

More Telugu News