బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష
- 2015లో శంషాబాద్‌లో ఘటన
- ప్రేమ పేరుతో బాలికకు మాయమాటలు చెప్పి వలలో వేసుకున్న నిందితుడు
- జైలు శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధించిన కోర్టు
కేసు నమోదు చేసుకున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును విచారించిన సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నిందితుడిని దోషిగా తేల్చి పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.6 వేల జరిమానా విధించింది.