Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కారు'దిగి 'సైకిలె'క్కిన సాంబయ్య

ఇటీవలే టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన దొమ్మేటి సాంబయ్య నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. నేడు హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సాంబయ్య టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. వెంటనే, సాంబయ్యను వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమిస్తున్నట్టు బాబు ప్రకటించారు.

More Telugu News