01 Thu 14:11 పవన్ అభినందనలు ప్రత్యేకం: 'సైరా' కెమెరామెన్ రత్నవేలు 'సైరా'కి పాజిటివ్ టాక్ రత్నవేలుకి మంచి పేరు గులాబీలను కానుకగా పంపిన పవన్
02 Sat 17:34 ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం బిహార్‌లో యువతి అదృశ్యం కేసులో మలుపు ప్రేమ వివాహమే వివాదానికి కారణం పరువు హత్యగా తేల్చిన పోలీసులు భర్త ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు సోదరుడి విచారణలో కీలక సమాచారం
03 Sat 17:31 ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్ భారత్‌తో మూడో వన్డేలో 218 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీతో (102) ఒంటరి పోరాటం 5 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించిన ప్రసిద్ధ్ కృష్ణ అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ సెంచరీ
04 Sat 17:19 చంద్రబాబు ఒక కర్మ యోగి.. ఆయనలా ప్రతీ సీఎం పనిచేయాలి: బాబా రాందేవ్ ఉండవల్లిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై రాందేవ్ ప్రశంసలు చంద్రబాబును యోగి, కర్మ యోగిగా అభివర్ణించిన యోగా గురువు ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని కితాబు ప్రజా రాజధాని అమరావతి ఇప్పుడు యోగ రాజధానిగా మారిందన్న రాందేవ్ చంద్రబాబులాగే ప్రతీ ముఖ్యమంత్రి పనిచేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
05 Sat 16:57 గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ మీ జీవితంలో ఏ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారంటూ శోభితకు ప్రశ్న నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నానన్న శోభిత చేదు జ్ఞాపకాలను మర్చిపోయినప్పుడే ఫ్రీగా ముందుకు సాగుతామని వ్యాఖ్య
06 Sat 16:55 రూ.10 లక్షల కోట్ల అప్పు.. విజయ్ ప్రభుత్వానికి అన్నామలై కీలక సూచన ఆర్థికవేత్తలు, నిపుణులతో సంప్రదింపుల బృందం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లు దాటాయని శ్వేతపత్రంలో వెల్లడి 2031 నాటికి పని చేసే వయసు జనాభా తగ్గనుందని, ఇప్పుడే చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
07 Sat 16:49 చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు.. ఫొటోలు ఇవిగో! లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని రాగి జావ సేవించిన ముఖ్యమంత్రి అన్నదాత సుఖీభవ కింద రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు జమ రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీ ప్రారంభం ప్రకృతి సేద్యంపై రైతులతో ముఖాముఖి నిర్వహించనున్న సీఎం
08 Sat 16:38 మౌనంగా ఉంటే అంగీకరించినట్లేనా? సైకాలజీ ఏం చెబుతోంది? మౌనం అంగీకారానికి సంకేతం కాదంటున్న సైకాలజిస్ట్‌లు మెజారిటీకి భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పుడు చాలామంది మాట్లాడటానికి భయపడతారు ఈ పరిస్థితినే ‘స్పైరల్ ఆఫ్ సైలెన్స్’ సిద్ధాంతంగా గుర్తింపు సోషల్ మీడియా ఈ ధోరణిని మరింత పెంచుతోంది భిన్నాభిప్రాయాలను గౌరవించే వాతావరణం ఉంటేనే మంచి నిర్ణయాలు
09 Sat 16:35 8వ పే కమిషన్ కీలక దశ పూర్తి.. ఉద్యోగుల డిమాండ్ల పరిశీలన షురూ వినతుల స్వీకరణ పూర్తి చేసిన 8వ వేతన సంఘం అధిక ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, పాత పెన్షన్ పునరుద్ధరణపై ఉద్యోగ సంఘాల డిమాండ్ 55 లక్షల ఉద్యోగులు, 69 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరే అవకాశం దేశవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలతో కమిషన్ సంప్రదింపులు జీతాల పెంపులో కీలకం కానున్న ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్
10 Sat 16:29 కొత్త ఓటరు నమోదుపై అబద్ధాలు నమ్మకండి: తెలంగాణ ‘సర్’ ప్రక్రియపై ఎస్ఈవో సుదర్శన్‌రెడ్డి కొత్త ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం లేదంటూ తప్పుడు ప్రచారం బూత్ లెవెల్ ఆఫీసర్లు ప్రతి ఇంటికి వస్తారన్న ఎస్ఈవో సుదర్శన్ రెడ్డి కొత్త ఓటర్లు వారి వివరాలను నమోదు చేసుకోవచ్చని క్లారిటీ