డబుల్ సెంచరీకి చేరువలో రోహిత్ ఔట్.. మయాంక్ సెంచరీ
- 176 పరుగుల వద్ద పెవిలియన్ చేరిన రోహిత్
- 138 పరుగులతో ఆడుతున్న మయాంక్ అగర్వాల్
- దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారీ స్కోరు దిశగా భారత్
ఇక మరో ఎండ్ లో మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని... 138 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఓపెనర్లు ఇద్దరూ కలసి 317 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మయాంక్ కు పుజారా (6 పరుగులు) జతకలిశాడు. ప్రస్తుతం భారత స్కోరు ఒక వికెట్ నష్టానికి 324 పరుగులు.