టీఆర్ఎస్ విధానాలను ఎండగట్టేందుకే కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాం: కోదండరాం ప్రకటన
- హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తమ వైఖరిని వెల్లడించిన కోదండరాం
- టీఆర్ఎస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలంటూ పిలుపు
- సహజ వనరులు కొల్లగొడుతున్నారంటూ విమర్శలు
ప్రభుత్వమే స్వార్థ ప్రయోజనాల కోసం సహజ వనరులను లూటీ చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రివర్గం అంతా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో గెలుపే అజెండాగా రంగంలోకి దిగిందని కోదండరాం విమర్శించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.