ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హరియాణాకు ముఖ్యమంత్రి.. తిరిగేందుకు కారు కూడా లేదట!
    01 Wed 08:02

    హరియాణాకు ముఖ్యమంత్రి.. తిరిగేందుకు కారు కూడా లేదట!

    • ఈ నెల 21న హరియాణాలో శాసనసభ ఎన్నికలు
    • నామినేషన్ దాఖలు చేసిన సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
    • మొత్తం ఆస్తి విలువను రూ.1.27 కోట్లుగా పేర్కొన్న సీఎం
  • ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు.. అది ప‌క్కా కుట్ర: కరూర్ ఘటనపై సీఎం విజయ్
    02 Fri 14:26

    ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు.. అది ప‌క్కా కుట్ర: కరూర్ ఘటనపై సీఎం విజయ్

    • కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి ఆ జిల్లాకు సీఎం విజయ్
    • ఘటనకు డీఎంకే, పోలీసులే కారణమంటూ తీవ్ర ఆరోపణలు
    • నన్ను తప్పుదోవ పట్టించారని, ఇది ఒక కుట్ర అని వ్యాఖ్య
    • బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలివ్వడాన్ని వ్యతిరేకించిన డీఎంకే
    • ఉద్యోగ నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, సుప్రీంకోర్టులో డీఎంకేకు చుక్కెదురు
  • గంజాయి, అమ్మాయి గొడవ: యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు
    03 Fri 14:23

    గంజాయి, అమ్మాయి గొడవ: యువకుడిని కొట్టి చంపిన స్నేహితులు

    • హైదరాబాద్ శివార్లలో స్నేహితుల చేతిలో యువకుడి హత్య
    • గంజాయి లావాదేవీలు, అమ్మాయి విషయంలో వివాదం
    • ఇంటి నుంచి పిలిచి నిర్మానుష్య ప్రాంతంలో కిరాతకంగా దాడి
    • కేసు నమోదు చేసిన పోలీసులు, ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ
    • మృతుడు పసుమాముల గ్రామానికి చెందిన సుహాస్‌గా గుర్తింపు
  • పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్‌
    04 Fri 14:18

    పుంగనూరులో ఈవీ క్లస్టర్.. ప్రతి 30 కి.మీ.కు ఛార్జింగ్ స్టేషన్: మంత్రి లోకేశ్‌

    • ఏపీలో ఆటోమోటివ్, ఈవీ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
    • పుంగనూరులో ఈవీ క్లస్టర్, గ్రీన్ కారిడార్లలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
    • కొరియా సంస్థల కోసం ప్రత్యేకంగా రెండు ఆటో కాంపోనెంట్ పార్కులు
    • కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో రేర్ ఎర్త్ కారిడార్ నిర్మాణం
    • సియోల్‌లో కొరియా ఆటో పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి లోకేశ్‌ భేటీ
  • కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల
    05 Fri 14:11

    కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల

    • నాకు తెలంగాణే మొదటి ప్రాధాన్యం.. ఆ తర్వాతే పార్టీ అన్న ఈటల
    • ప్రభుత్వం వెంటనే మోటార్లు ఆన్‌ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌
    • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పుబట్టడం దుర్మార్గమని కాంగ్రెస్‌పై విమర్శలు
    • కాళేశ్వరం వల్లే ఉత్తర తెలంగాణలో రెండు పంటలు సాధ్యమయ్యాయని వ్యాఖ్య
    • ప్రాజెక్టుల మరమ్మతుల్లో జాప్యం చేస్తే తీవ్ర కరవు వస్తుందని ప్రభుత్వానికి హెచ్చరిక
  • హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
    06 Fri 13:53

    హైదరాబాద్‌లో మద్యం మత్తులో బీభత్సం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

    • నటుడు ధర్మ ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టిన కారు
    • మద్యం మత్తులో యువకులు డ్రైవింగ్ చేసినట్టు పోలీసుల అనుమానం
    • జనగామలో ఆర్టీసీ బస్సును దొంగిలించిన వెంకన్న అనే వ్యక్తి
    • తిరుపతి వెళ్లేందుకు రైళ్లు లేకపోవడంతో బస్సుతో పరారీ
    • టోల్‌గేట్ వద్ద పట్టుకున్న పోలీసులు
  • అమరావతికి 'శాంసంగ్ సిటీ'.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు
    07 Fri 13:43

    అమరావతికి 'శాంసంగ్ సిటీ'.. కొరియా కంపెనీలతో మంత్రి లోకేశ్‌ కీలక భేటీలు

    • దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్‌
    • ఏపీలో బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు డెల్టా ఎక్స్‌కు ఆహ్వానం
    • త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామన్న డెల్టా ఎక్స్ సీఈవో
    • అమరావతిలో 'శాంసంగ్ సిటీ'కి లోకేశ్‌ ప్రతిపాదన
    • ప్రతిపాదనలను ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామన్న శాంసంగ్ ప్రతినిధులు
  • హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్‌ చేయించినవారే ఇప్పుడు మాట్లాడుతున్నారు: యోగి ఆదిత్యనాథ్‌
    08 Fri 13:33

    హనుమాన్‌గఢి మెట్లపై నమాజ్‌ చేయించినవారే ఇప్పుడు మాట్లాడుతున్నారు: యోగి ఆదిత్యనాథ్‌

    • విరాళాల చోరీ వివాదం కొనసాగుతున్న వేళ యోగి సంచలన వ్యాఖ్యలు
    • ‘జామా మసీదులో హనుమాన్‌ చాలీసా చదవనిస్తారా?’ అని ప్రశ్నించిన యూపీ సీఎం
    • అయోధ్యలో రూ.432 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభం, శంకుస్థాపన చేసిన యోగి
    • భదర్సా పేరును ‘భారత్‌పూర్‌-భరత్‌కుండ్‌’గా మారుస్తామని ప్రకటన
    • అయోధ్యను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా తీర్చిదిద్దామని వ్యాఖ్య
  • రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. తీవ్ర ఇంధన సంక్షోభం!
    09 Fri 13:31

    రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి.. తీవ్ర ఇంధన సంక్షోభం!

    • ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలోని ఆరు చమురు డిపోలు ధ్వంసం
    • రష్యాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఇంధన కొరత
    • 73 ఉక్రేనియన్ డ్రోన్లను కూల్చేశామన్న రష్యా
    • 72 ఉక్రెయిన్ డ్రోన్లను అడ్డుకున్నామన్న ఉక్రెయిన్
  • ఇంకో కారు కొనడానికి ముద్దు సీన్లలో నటించాలా?: వ్యక్తిగత విలువలపై సాయి పల్లవి వ్యాఖ్యలు
    10 Fri 13:28

    ఇంకో కారు కొనడానికి ముద్దు సీన్లలో నటించాలా?: వ్యక్తిగత విలువలపై సాయి పల్లవి వ్యాఖ్యలు

    • ముద్దులు, ఇంటిమేట్ సీన్లపై సాయి పల్లవి కీలక వ్యాఖ్యలు
    • ముద్దు సీన్లు చేయమని ఎంతో మంది దర్శకులు అడిగారన్న సాయి పల్లవి
    • అలాంటి సన్నివేశాల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని వెల్లడి
    • కథ పరంగా అలాంటి సీన్లు అవసరమైతే వేరే హీరోయిన్లను చూసుకోమని చెబుతానని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV