హుజూర్నగర్లో నగదు, మద్యం ప్రవాహం.. భారీగా పట్టివేత
- ఉప ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీలు
- ఇప్పటి వరకు రూ.43 లక్షల నగదు, మద్యం పట్టివేత
- 118 నాటు తుపాకులు స్వాధీనం
దీంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు నగదు, మద్యం పంపిణీకి తెరతీశాయన్న విషయానికి తనిఖీల్లో దొరుకుతున్న సరుకు సాక్ష్యంగా నిలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా 54 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.