బిగ్‌బాస్-3: షో నుంచి నటుడు రవికృష్ణ ఔట్!
- రవికృష్ణకు అతి తక్కువ ఓట్లు
- విజయవాడకు విమాన టికెట్ ఇచ్చిన నాగార్జున
- తిరిగి ఎంట్రీ ఇచ్చిన అలీ రెజా
షో నుంచి ఎలిమినేట్ అయితే విజయవాడ వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తానన్న రవికి నాగార్జున విమాన టికెట్ అందించాడు. ఇక ప్రస్తుతం హౌస్‌లో అలీ రెజా, రాహుల్, పునర్నవి, వితిక, వరుణ్ సందేశ్, బాబా భాస్కర్, మహేష్, శివజ్యోతి, శ్రీముఖి ఉన్నారు.