ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం!
    Sun 12:34

    టీటీడీ పాలకమండలి సభ్యుడి ప్రమాణ స్వీకారం విషయంలో గందరగోళం!

    • టీటీడీ సభ్యుడిగా ముంబై రాజేశ్ శర్మ నియామకం
    • అదే పేరు గల ఢిల్లీకి చెందిన రాజేశ్ శర్మకు సమాచారం
    • టీటీడీని ముంబై రాజేశ్ శర్మ సంప్రదించడంతో బయటపడ్డ విషయం
    Read full story
  • ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్
    Thu 22:16

    ఆర్డీటీ మనందరి సంస్థ.. రాజకీయాలకు అతీతంగా అండగా నిలుద్దాం: మంత్రి నారా లోకేష్

    • ఆర్డీటీ సంస్థకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా
    • ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా ఆర్డీటీకి మద్దతివ్వాలని ప్రజలకు పిలుపు
    • ఆర్డీటీ సేవలను ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించాలని కోరిన మంత్రి లోకేష్
    • యువగళం హామీని నిలబెట్టుకుంటూ ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతులు వచ్చేలా కృషి
    • మంత్రి హోదాలో తొలిసారి బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన లోకేష్
    Read full story
  • విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!
    Thu 22:15

    విశాఖలో మహిళ దారుణ హత్య.. నగల కోసం ఘాతుకం!

    • నగరంలోని అక్కయపాలెంలో దారుణం
    • బంగారు ఆభరణాల కోసం 50 ఏళ్ల మహిళ హత్య
    • సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఏసీపీ
    Read full story
  • అమీర్ ఖాన్ '3 ఇడియట్స్-2' వస్తోంది.. కథపై సస్పెన్స్!
    Thu 22:03

    అమీర్ ఖాన్ '3 ఇడియట్స్-2' వస్తోంది.. కథపై సస్పెన్స్!

    • బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ '3 ఇడియట్స్' సీక్వెల్‌కు రంగం సిద్ధం
    • మళ్లీ కలవనున్న ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి
    • సీక్వెల్ కథలో భారీ టైమ్ లీప్ ఉంటుందని సమాచారం
    • అయితే ఇది సీక్వెలా, ప్రీక్వెలా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్
    • ఒరిజినల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీనే దర్శకత్వం వహించే అవకాశం
    Read full story
  • ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Thu 21:50

    ప్రధాన ఎన్నికల కమిషనర్, కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ఎంపిక కమిటీలో కేంద్ర కేబినెట్ మంత్రిని చేర్చడంపై ప్రశ్న
    • సీబీఐ డైరెక్టర్ నియామక ప్యానెల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారన్న జస్టిస్ దీపాంకర్ దత్తా
    • ఈసీ కమిషనర్ల నియామక ప్రక్రియలో స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదని ప్రశ్న
    Read full story
  • పన్ను ఎగవేతలకు ఏఐ అస్త్రం.. ఆదాయ వృద్ధికి సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం
    Thu 21:46

    పన్ను ఎగవేతలకు ఏఐ అస్త్రం.. ఆదాయ వృద్ధికి సీఎం చంద్రబాబు కొత్త వ్యూహం

    • పన్ను ఎగవేతలను అరికట్టేందుకు ఏఐ టెక్నాలజీ వినియోగం
    • 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,27,506 కోట్ల ఆదాయం లక్ష్యం
    • ఖనిజాలకు విలువ జోడించి ఆదాయం పెంచుకోవాలని సూచన
    • పన్ను చెల్లింపుదారులను వేధించకుండా టెక్నాలజీతో వసూళ్లు చేయాలని ఆదేశం
    • ఎర్రచందనం ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేలా ప్రణాళిక
    Read full story
  • కాక్వి.. చక్కెరకు కొత్త ప్రత్యామ్నాయం... పోషకాల మయం!
    Thu 21:39

    కాక్వి.. చక్కెరకు కొత్త ప్రత్యామ్నాయం... పోషకాల మయం!

    • పోషకాలతో నిండిన బెల్లం ద్రావణాన్ని ప్రోత్సహిస్తున్న చెరకు ప్రజనన సంస్థ
    • రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు లేకుండా సహజ పద్ధతుల్లో తయారీ
    • కేరళ, మహారాష్ట్రల్లో ఇప్పటికే దీనికి మంచి ఆదరణ
    • వ్యాపారులకు సాంకేతికతను బదిలీ చేసేందుకు అవకాశం
    • సాధారణ చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయమని వెల్లడి
    Read full story
  • రాణించిన ప్రభ్‌సిమ్రన్, ఒమర్జాయ్... సరిగ్గా 200 పరుగులు చేసిన పంజాబ్
    Thu 21:30

    రాణించిన ప్రభ్‌సిమ్రన్, ఒమర్జాయ్... సరిగ్గా 200 పరుగులు చేసిన పంజాబ్

    • ముంబై ఇండియన్స్‌కు 201 పరుగుల లక్ష్యం నిర్దేశించిన పంజాబ్ కింగ్స్
    • హాఫ్ సెంచరీతో రాణించిన ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్
    • ముంబై బౌలర్లలో నాలుగు వికెట్లతో చెలరేగిన శార్దూల్ ఠాకూర్
    • చివర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అజ్మతుల్లా ఒమర్జాయ్
    • శార్దూల్ దెబ్బకు తడబడినా.. చివరికి భారీ స్కోరు సాధించిన పంజాబ్
    Read full story
  • ఇక ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్... తెలంగాణ ఇంటర్ లో కీలక మార్పులు!
    Thu 21:20

    ఇక ఫస్టియర్ లోనూ ప్రాక్టికల్స్... తెలంగాణ ఇంటర్ లో కీలక మార్పులు!

    • విద్యార్థుల్లో ప్రాక్టికల్స్ నాలెడ్జ్, కాన్సెప్ట్ ఆధారిత అభ్యాసం పెంచడమే లక్ష్యంగా మార్పులు
    • 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త విధానం అమలు
    • ఇంటర్ ఫస్టియర్ నుంచే ప్రాక్టికల్స్
    Read full story
  • మోదీ పిలుపు... రెండ్రోజులు వర్క్ ఫ్రం హోమ్, నో కార్ డే ప్రకటించిన ఢిల్లీ సర్కారు
    Thu 21:08

    మోదీ పిలుపు... రెండ్రోజులు వర్క్ ఫ్రం హోమ్, నో కార్ డే ప్రకటించిన ఢిల్లీ సర్కారు

    • ప్రధాని మోదీ పిలుపుతో ఇంధన ఆదాపై దిల్లీ సర్కార్ దృష్టి
    • ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్
    • అధికారుల వాహనాలకు పెట్రోల్ కోత, కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం
    • వారానికి ఒకరోజు 'నో-కార్ డే', సగం మీటింగులు ఆన్‌లైన్‌లోనే
    • ప్రజా రవాణాను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బస్సులు, 'మెట్రో డే'
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV