Thu 22:09 ఆ ఇంట్లో నివసించడం ధర్మం కాదు..ఖాళీ చేయండి: చంద్రబాబుకు అంబటి సూచన చంద్రబాబు సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేకపోయారు? అక్రమ నిర్మాణంలో ఇంకా ఉండాలనుకోవడం దుర్మార్గం చట్టపరమైన చర్యలు తీసుకుంటే కక్ష సాధింపు చర్యలంటారా? Read full story
Mon 18:53 ఎంత మంచివాడు... 130 ఏళ్ల వెట్టిచాకిరీ నుంచి పాకిస్థానీ కుటుంబానికి విముక్తి! పాకిస్థాన్‌లో 130 ఏళ్లుగా బానిసత్వంలో చిక్కుకున్న కుటుంబం నాలుగు తరాలుగా అప్పు తీర్చేందుకు ఇటుక బట్టీల్లో పని ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు వారి అప్పు తీర్చి విముక్తి కల్పించిన వైనం కుటుంబానికి స్వేచ్ఛ లభించిన క్షణాలను వీడియో తీసి షేర్ చేసిన ఆరోన్ ఈ వీడియో చూసి నెటిజన్ల భావోద్వేగ స్పందనలు Read full story
Mon 18:53 8 మంది వద్ద అప్పులు... అందులో ఇద్దరిని లేపేశారు... రంగారెడ్డి జిల్లాలో దారుణం! రంగారెడ్డి జిల్లాలో దారుణం అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్ ఇద్దరిని ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేసిన నిందితులు బతికిపోయిన మిగిలిన ఆరుగురు Read full story
Mon 18:43 రోడ్లపై నమాజ్‌లపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు రోడ్లు ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించినవి అన్న యోగి ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్య జనాభాను తగ్గించుకోవాలే తప్ప.. రోడ్లను ఆక్రమించడం సరికాదన్న సీఎం Read full story
Mon 18:38 న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీని నమ్మకమైన భాగస్వామిగా నిలుపుతాం: ఢిల్లీలో మంత్రి లోకేష్ ఢిల్లీలో 'యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా" సదస్సు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం విశాఖను ఏఐ, డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక డేటా సెంటర్ల చుట్టూ పూర్తిస్థాయి తయారీ ఎకోసిస్టమ్ నిర్మాణం Read full story
Mon 18:27 రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు.. స్పందించిన కేంద్రం అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు ఉంటాయని వెల్లడి దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు ధరలు ఉంటాయని వెల్లడి ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం Read full story
Mon 18:24 బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్ బెంగాల్ లో తన మార్క్ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని నిర్ణయం జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం Read full story
Mon 18:08 భారత యువరాణి.. కొరియా మహారాణి: వేల ఏళ్ల నాటి కథ వెనుక నిజమెంత? క్రీ.శ 48వ సంత్సరంలో కొరియా చేరినట్లు కథ అయోధ్యకు చెందిన ‘సూరిరత్న’గా ప్రచారం కొరియన్ ప్రాచీన గ్రంథాల్లో కథలు ఆధారాల్లేవంటున్న ఆధునిక చరిత్రకారులు Read full story
Mon 18:00 ప్రధాని మోదీ పిలుపు.. 2 కిలోమీటర్లు కాలినడకన వెళ్లిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాలి నడకన వెళ్లిన సీఎం కార్యక్రమం అనంతరం టాక్సీలో నివాసానికి తిరిగి వచ్చిన సీఎం సమీప ప్రాంతాలకు కాలినడకన వెళుతున్న ముఖ్యమంత్రి Read full story
Mon 17:58 అసలే ఎండలు, ఇండిగో విమానంలో ఏసీ బంద్... ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రయాణికులు! వడోదర-ఢిల్లీ ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య టేకాఫ్‌కు ముందే పనిచేయని ఏసీ, విద్యుత్ వ్యవస్థ దాదాపు 30 నిమిషాల పాటు ఉక్కపోతతో ప్రయాణికుల అవస్థలు సోషల్ మీడియాలో ఫిర్యాదుల వెల్లువ విచారం వ్యక్తం చేసిన ఇండిగో Read full story