Thu 09:25 బంజారాహిల్స్ లో ఉన్న మీ ఇంటిని క్రమబద్ధీకరించుకున్న సంగతి మర్చిపోయారా జగన్ గారూ?: బుద్ధా వెంకన్న ఇడుపులపాయలో ఉన్న 618 ఎకరాల అసైన్డ్ భూమిని క్రమబద్ధీకరించుకున్నారు వైసీపీలో చేరని వారి ఇల్లు అక్రమ కట్టడాలు అయిపోతాయా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు Read full story
Sun 08:14 పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్ రద్దు.. బాపట్ల కలెక్టర్ ఉత్తర్వులు పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ సర్టిఫికెట్‌ను రద్దు చేసిన బాపట్ల కలెక్టర్ క్రైస్తవ మతాన్ని పాటిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో చర్యలు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తుది నిర్ణయం కలెక్టర్ నిర్ణయంపై అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఎస్సీ హోదా కోసం పోరాటం కొనసాగిస్తానన్న పాస్టర్ ఆనంద్ Read full story
Sun 08:08 బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసి, హింసించి చంపిన ప్రియురాలి కుటుంబం బాలికతో ప్రేమ వ్యవహారంలో యువకుడి దారుణ హత్య రాజస్థాన్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను కిడ్నాప్ చేసిన యువతి కుటుంబం మూడు రోజుల పాటు బంధించి, చిత్రహింసలకు గురిచేయడంతో మృతి ఫరీదాబాద్‌లో ఘటన.. పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు Read full story
Sun 07:48 ఆర్జేడీకి ఖేసారీ లాల్ యాదవ్ షాక్?.. బీజేపీ నేతతో భోజ్‌పురి స్టార్ భేటీ బీజేపీ నేత నితిన్ నబిన్‌తో భోజ్‌పురి స్టార్ ఖేసారీ లాల్ యాదవ్ భేటీ ఖేసారీ పార్టీ మారుతున్నారంటూ బీహార్ రాజకీయాల్లో ఊహాగానాలు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఖేసారీ గట్టి మద్దతుదారు ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేసిన ఖేసారీ Read full story
Sun 07:39 కోల్‌కతాలో మమతా బెనర్జీ డిజైన్ చేసిన ఫుట్‌బాల్ విగ్రహం కూల్చివేత కోల్‌కతా యువ భారతి స్టేడియం వద్ద వివాదాస్పద విగ్రహం తొలగింపు వింత ఆకృతిపై ఏళ్లుగా కొనసాగుతున్న విమర్శలు కొత్త క్రీడాశాఖ మంత్రి ఆదేశాలతో కూల్చివేసిన అధికారులు ప్రముఖ ఫుట్‌బాలర్ విగ్రహం ఏర్పాటు చేసే అవకాశం Read full story
Sun 07:28 ప్రధాని మోదీతో రామ్మోహన్ నాయుడు కుటుంబం.. పనితీరుపై ప్రశంసలు ప్రధాని మోదీతో కుటుంబసమేతంగా భేటీ అయిన రామ్మోహన్ నాయుడు పనితీరును మెచ్చుకుంటూ రామ్మోహన్ తల్లితో మాట్లాడిన ప్రధాని 'అమ్మ పేరిట ఒక మొక్క' స్ఫూర్తితో ప్రధానికి మొక్క బహూకరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవంపై ప్రధానితో చర్చ Read full story
Sun 07:24 'అమెరికా ఫస్ట్' వీసా టూల్.. యూఎస్-ఇండియా సంబంధాలే లక్ష్యం 'అమెరికా ఫస్ట్' పేరుతో కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రారంభించిన యూఎస్ భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల వీసాలకు తొలి ప్రాధాన్యం వీసా ప్రక్రియలో జాప్యాన్ని నివారించి సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యం అమెరికాలో భారత కంపెనీల పెట్టుబడులు 20 బిలియన్ డాలర్లకు పైమాటే Read full story
Sun 07:17 వైట్ హౌస్ సమీపంలో ఆగంతకుడు కాల్పులు.. ఎదురుకాల్పుల్లో నిందితుడు హతం వైట్ హౌస్ సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద కాల్పుల కలకలం సీక్రెట్ సర్వీస్ అధికారులపై కాల్పులు జరిపిన ఆగంతకుడు భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితుడు మృతి దర్యాప్తు చేపట్టిన సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ Read full story
Sun 07:07 జాతీయ అవార్డును సైతం తిరస్కరించిన మహోన్నతుడు వేటూరి: అయ్యన్నపాత్రుడు విశాఖలో ఘనంగా సినీ గేయరచయిత వేటూరి 16వ వర్ధంతి సభ డాక్టర్ కె. రామాచారికి 'వేటూరి సాహిత్య పురస్కారం' అందజేత తెలుగు భాష కోసం జాతీయ అవార్డును తిరస్కరించారని గుర్తు చేసుకున్న స్పీకర్ అయ్యన్న వేటూరి ప్రతి పాట ఓ ఆణిముత్యమని కొనియాడిన హోంమంత్రి అనిత ఆత్రేయ స్మారక కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు Read full story
Sun 07:05 ఇది నా తొలి ఐపీఎల్ సెంచరీ.. జట్టుకు అవసరమైనప్పుడు వచ్చింది: అయ్యర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయ శతకంతో లక్నోపై పంజాబ్ ఘనవిజయం ఆరు వరుస ఓటముల తర్వాత గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకున్న పంజాబ్ రాజస్థాన్-ముంబై మ్యాచ్ ఫలితంపై పంజాబ్ ప్లేఆఫ్స్ భవితవ్యం అయ్యర్ కెప్టెన్సీ, పరిణతిపై ప్రశంసలు కురిపించిన కోచ్ రికీ పాంటింగ్ Read full story