01 Tue 16:10 'సైరా'లో మేజర్ హైలైట్ సీన్ ఇదేనట చిరంజీవి 151వ చిత్రంగా 'సైరా' దర్శకుడిగా సురేందర్ రెడ్డి ఒకే రోజున 5 భాషల్లో విడుదల
02 Wed 09:45 బయోఫౌలింగ్.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..! హర్మూజ్‌లో నెలల తరబడి నిలిచిన నౌకలు నౌకలపై బార్నకిల్స్, ఆల్గే భారీగా పెరుగుదల ప్రయాణానికి ముందు తప్పనిసరి శుభ్రపరిచే పనులు ఒక్కో నౌకకు వేల డాలర్ల అదనపు ఖర్చు డైవర్ల సేవలకు భారీ డిమాండ్
03 Wed 09:34 భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి బాపట్ల కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్ అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామని వెల్లడి
04 Wed 09:31 ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి ఆటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు మాతృత్వం, ప్రొఫెషనల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసేలా ప్రోత్సాహం క్రీడాకారిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత మాతృత్వం కోసం కెరీర్‌ను వదులుకోవద్దన్న ఐసీసీ చైర్మన్ జై షా
05 Wed 09:28 ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు నగరాసు గురుద్వారాను స్వాధీనం చేసుకున్న నిహాంగ్ సిక్కులు పార్కింగ్ వివాదంలో అరెస్టయిన తమ వారి విడుదలే లక్ష్యంగా ఆందోళన ఆర్మీ, ఐటీబీపీ బలగాల మోహరింపు డ్రోన్ల నిఘాతో గురుద్వారా వద్ద హై అలర్ట్ చర్చలతో వివాదానికి తెర.. నిందితుల లొంగుబాటు
06 Wed 09:18 మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్! ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్‌కు 5-0 విజయం రొనాల్డో ఖాతాలో రెండు గోల్స్ మీడియా సమావేశంలో మెస్సీపై వరుస ప్రశ్నలు ఓ ప్రశ్నను వినకుండానే వదిలేసిన రొనాల్డో ఘటనకు సంబంధించిన వీడియో వైరల్
07 Wed 09:13 హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు! ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మొదలైన సంక్షోభం హర్మూజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన చమురు సరఫరా ఉద్రిక్తతలతో 100 డాలర్ల మార్కును దాటిన బ్యారెల్ ముడిచమురు ధర సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన 20 వేల మంది నావికులు
08 Wed 09:09 తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు..! కేంద్ర సర్వీసుల నుంచి సొంత కేడర్‌కు వచ్చిన సీనియర్ ఐఏఎస్ ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణ కేంద్రంతో సమన్వయం కోసమే రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎంపిక
09 Wed 08:53 కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ! సొంత బ్రాండ్‌తో తక్కువ ధరలో మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్ దిగ్గజ సంస్థలకు పోటీగా సరసమైన వేరబుల్స్ ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం మెరా వల్ల వచ్చే ప్రైవసీ సమస్యల నివారణ ప్రత్యేక ఇండికేటర్ లైట్
10 Wed 08:43 ఎలాన్ మస్క్ తర్వాత అత్యధిక వేతనం.. ఎవరీ శంఖ్ మిత్రా? అమెరికాలో భారత సంతతి సీఈఓ శంఖ్ మిత్రా సంచలనం సుమారు రూ.7,789 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో రికార్డు వెల్‌టవర్ సీఈఓగా కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపు ఈ ప్యాకేజీలో 99 శాతం షరతులతో కూడిన స్టాక్ గ్రాంట్లేనని వెల్లడి