ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 1965, 71 నాటి తప్పులు పునరావృతం చేశారంటే మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదు: పాకిస్థాన్ కు రాజ్ నాథ్ సింగ్ హెచ్చరిక
    01 Sun 17:19

    1965, 71 నాటి తప్పులు పునరావృతం చేశారంటే మిమ్మల్ని ఏ శక్తి కాపాడలేదు: పాకిస్థాన్ కు రాజ్ నాథ్ సింగ్ హెచ్చరిక

    • పీఓకే పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని పాక్ కు హితవు
    • తప్పులు పునరావృతమైతే పాక్ రెండు ముక్కలవుతుందన్న రాజ్ నాథ్
    • పాట్నాలో రాజ్ నాథ్ వ్యాఖ్యలు
  • సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    02 Tue 12:18

    సింగపూర్‌లో ‘సీబీఎన్@361 డిగ్రీస్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

    • చంద్రబాబు దార్శనిక నిర్ణయాలను విశ్లేషిస్తూ ఈ పుస్తకం రూపకల్పన
    • ప్రపంచ నేతలు లీ క్వాన్ యూ, జెసిందాతో పోల్చిన రచయిత శ్రీనివాస ప్రసాద్
    • త్వరలో తెలుగు, హిందీ సహా పలు భారతీయ భాషల్లో పుస్తకం విడుదల
    • కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం
  • విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్‌ కల్యాణ్‌ క్లాస్‌!
    03 Tue 12:15

    విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్‌ కల్యాణ్‌ క్లాస్‌!

    • ‘మేకప్‌ మంత్రి’ అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్‌ వ్యాఖ్యలు
    • మహిళల దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్‌
    • రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన
    • కూటమి నేతలు సంయమనంతో స్పందించాలని హితవు
  • పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి
    04 Tue 12:04

    పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీముఖి

    • సరైన వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నానన్న శ్రీముఖి
    • తాను కోరుకున్న వ్యక్తి దొరికిన వెంటనే పెళ్లి చేసుకుంటానని వెల్లడి
    • త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పండి అంటూ నెటిజన్ల స్పందన
  • రోజూ మఖానా తింటే కొవ్వు కరుగుతుందా? నిపుణులు చెబుతోంది ఇదే..!
    05 Tue 12:03

    రోజూ మఖానా తింటే కొవ్వు కరుగుతుందా? నిపుణులు చెబుతోంది ఇదే..!

    • మఖానా నేరుగా కొవ్వు కరిగించదు
    • కానీ బరువు తగ్గడంలో సాయపడుతుంది
    • ఫైబర్‌ ఎక్కువగా ఉండటంతో ఆకలి నియంత్రణ
    • రక్తంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది
    • యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లతో జీవక్రియలకు మేలు
  • అల్లుడి ‘ధురంధర్’ సినిమాపై ప్రకాశ్ పదుకొణె ప్రశంసలు.. కానీ ఆ ఒక్క విషయంలోనే అసంతృప్తి!
    06 Tue 11:56

    అల్లుడి ‘ధురంధర్’ సినిమాపై ప్రకాశ్ పదుకొణె ప్రశంసలు.. కానీ ఆ ఒక్క విషయంలోనే అసంతృప్తి!

    • సినిమా బాగున్నా హింస కాస్త ఎక్కువైందన్న ప్ర‌కాశ్ పదుకొణె
    • రణ్‌వీర్‌తో తమ కుటుంబానికి బలమైన బంధం ఉందని వెల్లడి
    • క్రీడల గురించి తాము ఎక్కువగా మాట్లాడుకుంటామని వెల్లడి
    • సోషల్ మీడియాకు తాను పూర్తిగా దూరంగా ఉంటానని స్పష్టీక‌ర‌ణ‌
  • జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
    07 Tue 11:42

    జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్

    • పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కీలక నిర్ణయం
    • 14 మంది సభ్యులతో 'జాయినింగ్స్ కమిటీ' ఏర్పాటు
    • విద్యావంతులు, సామాజికవేత్తలు, తటస్థులను పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యం
  • ఐఫోన్ ప్రియులకు షాక్.. యాపిల్ వ్యూహం మార్పు.. ఐఫోన్ 18 కోసం 2027 వరకు ఆగాల్సిందే!
    08 Tue 11:40

    ఐఫోన్ ప్రియులకు షాక్.. యాపిల్ వ్యూహం మార్పు.. ఐఫోన్ 18 కోసం 2027 వరకు ఆగాల్సిందే!

    • దశాబ్దాల లాంచ్ వ్యూహాన్ని మార్చనున్న యాపిల్
    • 2026లో ప్రో, ఫోల్డబుల్.. 2027లో సాధారణ ఐఫోన్ 18 విడుదల
    • యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ధర సుమారు 2 వేల డాల‌ర్లుగా అంచనా
    • ఏ20 చిప్, 12జీబీ ర్యామ్‌తో రానున్న ఐఫోన్ 18
    • ప్రొడక్షన్ ఖర్చు తగ్గించేందుకు యాపిల్ ప్రయత్నాలు
  • ‘డార్లింగ్‌ సీఎం విజయ్‌’.. హీరో విశాల్‌ ఆసక్తికర పోస్ట్‌
    09 Tue 11:37

    ‘డార్లింగ్‌ సీఎం విజయ్‌’.. హీరో విశాల్‌ ఆసక్తికర పోస్ట్‌

    • కాలేజ్‌ రోజుల నుంచే ఆ పిలుపు కొనసాగుతోందన్న నటుడు
    • పదవి మారినా విజయ్‌ వ్యక్తిత్వం మారలేదని వ్యాఖ్య
    • బొకే, శాలువా ఇవ్వకుండా ప్రత్యేకంగా అభినందనలు
    • పేద బాలికల విద్య కోసం ఆ మొత్తాన్ని వినియోగించినట్లు వెల్లడి
  • ఆసుప‌త్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు!
    10 Tue 11:06

    ఆసుప‌త్రిలోనే భర్తకు విషం... గుండెపోటుగా చిత్రీకరణ.. ప్రియుడి సోషల్ మీడియా పోస్టుతో బట్టబయలు!

    • కర్ణాటకలో మాజీ సైనికుడి మృతి ప్రమాదం కాదన్న పోలీసులు
    • రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య, ఆమె ప్రియుడు కలిసి ఈ ఘాతుకం
    • ఆసుప‌త్రిలో సెలైన్ ద్వారా విషం ఎక్కించి, గుండెపోటుగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    • నిందితుడి సోషల్ మీడియా పోస్టుతో అనుమానం 
    • విచారణ చేపట్టగా అసలు కుట్ర వెలుగులోకి 
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV