Fri 12:24 లేటు వయసులో రిస్కీ సరదాలు.. 98 ఏళ్ల వయసులో స్కైడైవింగ్ చేసిన తాతగారు.. వీడియో! నెదర్లాండ్స్ లో స్కైడైవింగ్ చేసిన రైస్ రెండో ప్రపంచయుద్ధంలో పాల్గొన్న మాజీ జవాన్ సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు Read full story
Sat 18:34 కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ అమెరికా-ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారత నౌక ఇదే పశ్చిమాసియా సంక్షోభంతో నిలిచిపోయిన నౌకా రవాణా పునరుద్ధరణకు ఇది సంకేతం ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక 20,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణం Read full story
Sat 18:28 అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందన్న అమర్నాథ్ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వైసీపీ హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధ్యమైందని వెల్లడి Read full story
Sat 18:23 జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్ సోదరుడి కుమారుడ్ని లాంచ్ చేస్తున్న జయప్రద సామ్రాట్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమైన ప్రముఖ సంస్థ క్రేజీ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న జయప్రద Read full story
Sat 18:11 అప్పుల బాధ తట్టుకోలేక అమెరికా నుంచి వెళ్లిపోయిన బైడెన్ కుమారుడు అప్పుల ఊబిలో బైడెన్ కుమారుడు హంటర్ దేశం విడిచి విదేశాల్లో నివసిస్తున్నట్లు వెల్లడి న్యాయవాదుల ఫీజులు కూడా చెల్లించలేని దీనస్థితి దాదాపు రూ.158 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు సమాచారం దక్షిణాఫ్రికాలో ఉండొచ్చని అధికారుల అనుమానం Read full story
Sat 18:10 పుణేలో అనూహ్య ఘటన.. హెలిప్యాడ్ బదులు పార్కింగ్ స్థలంలో ల్యాండ్ అయిన మంత్రి హెలికాప్టర్ మహారాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్‌బల్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం ల్యాండింగ్ సమయంలో 'బ్రౌనౌట్' కారణంగా దారి తప్పిన పైలట్ సురక్షితంగా బయటపడ్డ మంత్రి, పైలట్ పుణే జిల్లాలో ఓ కార్యక్రమానికి వెళుతుండగా చోటుచేసుకున్న ఘటన Read full story
Sat 17:57 టీడీపీ క్యాడర్ తో చంద్రబాబు కాఫీ కబుర్లు... ఫొటోలు ఇవిగో! కార్యకర్తలతో 'కాఫీ కబుర్లు' పేరుతో సీఎం చంద్రబాబు సమావేశం క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని దిశానిర్దేశం క్వాంటం టెక్నాలజీతో ఏపీని అభివృద్ధి చేస్తామని వెల్లడి గత ప్రభుత్వం పెంచిన కరెంట్ ఛార్జీలను తగ్గిస్తున్నామన్న ముఖ్యమంత్రి Read full story
Sat 17:56 కృష్ణలంకలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసికందును వదిలివెళ్లిన మహిళ బిడ్డకు బకెట్ అడ్డుపెట్టి వదిలివెళ్లిన గుర్తుతెలియని మహిళ పాప ఏడుపు విని శానిటరీ సిబ్బంది పోలీసులకు సమాచారం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో క్షేమంగా ఉన్న పసికందు సీసీటీవీ ఫుటేజీతో మహిళ రైలెక్కి పారిపోయినట్టు నిర్ధారణ Read full story
Sat 17:35 అభిషేక్, హెడ్ సునామీ.. తర్వాత నెమ్మదించిన సన్‌రైజర్స్... స్కోరు 219/6 పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ విధ్వంసక బ్యాటింగ్ తొలి 8 ఓవర్లలోనే 120 పరుగులు జోడించిన ఓపెనింగ్ జోడీ ఆ తర్వాత నెమ్మదించిన స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసిన హైదరాబాద్ Read full story
Sat 17:34 సన్‌రైజర్స్ ప్రపంచ రికార్డు.. జయసూర్య రికార్డును సమం చేసిన అభిషేక్ ఐపీఎల్‌లో మరోసారి సన్‌రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసం పంజాబ్‌తో మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే 105 పరుగులు పవర్‌ప్లేలో 7 సిక్సర్లతో జయసూర్య రికార్డును సమం చేసిన అభిషేక్ మూడుసార్లు 100 దాటిన ఏకైక టీ20 జట్టుగా ఎస్ఆర్‌హెచ్ ప్రపంచ రికార్డు Read full story