'వాల్మీకి' తరువాత తెలుగులో అధర్వ బిజీ అవుతాడు: దర్శకుడు హరీశ్ శంకర్
- దర్శకుడి పాత్రలో అధర్వ కనిపిస్తాడు
- అధర్వ నటన ఆకట్టుకుంటుంది
- ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెస్తుందన్న హరీశ్
ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో అధర్వ కనిపిస్తాడు. ఈ పాత్రను తెలుగులో ఏ హీరోతో చేయించినా, అంతకుముందు వాళ్లు చేసిన పాత్రలు ఆడియన్స్ కి గుర్తుకువచ్చే అవకాశం వుంది. అందువలన తెలుగులో ఇంతవరకూ చేయని అధర్వని ఆ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాను. అధర్వ కూడా ఆ పాత్రను చాలా బాగా చేశాడు. తెలుగు భాష నేర్చుకుని డైలాగ్స్ బాగా చెప్పాడు. ఆయన నటనకు మంచి మార్కులు పడతాయి. నాకు తెలిసి ఈ సినిమా తరువాత తెలుగులోనూ అధర్వ బిజీ అవుతాడనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.