'వెంకీమామ' ప్రేక్షకుల ముందుకొచ్చేది అప్పుడే!
- బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ'
- పాట మినహా చిత్రీకరణ పూర్తి
- డిసెంబర్ ఫస్టు వీక్ లో రిలీజ్
విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలతో ఈ కథను తీర్చిదిద్దినట్టుగా చెబుతున్నారు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా ఉండటం వలన, డిసెంబర్ ఫస్టు వీక్ లో ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ మల్టీ స్టారర్ మూవీ ఏ స్థాయిలో హిట్ కొడుతుందో చూడాలి మరి.