నెహ్రూ బ్రిటిషర్ల ట్రాప్ లో పడ్డారు.. దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు!: బీజేపీ నేత విక్రమ్ సైనీ
- ఆ వంశం మొత్తం అలాంటిదే
- రాజీవ్ పెళ్లి ఇటలీలో జరిగింది
- వీరి గురించి నేను మాట్లాడబోను
ఒక్క నెహ్రూ మాత్రమే కాదనీ, ఆయన వంశం మొత్తం అంతేనని దుయ్యబట్టారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విషయమే తీసుకుంటే ఆయన ఓ ఇటలీ వనితను(సోనియా) ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. నెహ్రూ వంశం పనంతా అదేనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ కుటుంబం గురించి తాను మాట్లాడదల్చుకోలేదని తేల్చిచెప్పారు.