పవన్ కల్యాణ్ ను ప్రజలు బఫూన్ లా చూస్తున్నారు: సామినేని ఉదయభాను
- ప్రజాస్వామ్య విలువలకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు
- చంద్రబాబు తన ఉనికిని కోల్పోతున్నారు
- రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగట్లేదు
వైసీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ దాదాపు అమలు చేశారని అన్నారు. రోజురోజుకీ చంద్రబాబు తన ఉనికిని కోల్పోతున్నారని, రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగడం లేదని, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదని నిప్పులు చెరిగారు.