ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హైదరాబాదీలు మృతి
- కుటుంబంతో కలిసి దుబాయ్ నుంచి ఒమన్ వెళ్తుండగా ఘటన
- ప్రాణాపాయ స్థితిలో మూడేళ్ల చిన్నారి
- మృతిచెందిన మరో ఇద్దరు ఒమన్ జాతీయులు
ఈ ఘటనలో గౌసుల్లాఖాన్, ఆయన భార్య అయేషా, వారి ఏడు నెలల కుమార్తె హాంజాఖాన్ అక్కడికక్కడే మృతి చెందారు. మూడేళ్ల చిన్నారి హానియా తీవ్రంగా గాయపడింది. కాగా, ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దరు ఒమన్ జాతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు.