చిన్నారి లేఖపై స్పందన.. నేరుగా కలెక్టర్ కు ఫోన్ కొట్టిన ఏపీ సీఎం జగన్!
- ప్రకాశం జిల్లాలోని రామచంద్రపురంలో ఘటన
- గ్రామపెద్దలు తమను వెలేశారని చిన్నారి ఆవేదన
- సమస్యను పరిష్కరించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి
తమకు అండగా నిలవాలని నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి ముఖ్యమంత్రిని కోరింది. ఈ విషయం ఎట్టకేలకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ దృష్టికి వెళ్లింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని జగన్ ఆదేశించారు.