ధోనీ రిటైర్మెంట్ వార్తలను ఖండించిన బీసీసీఐ
- ధోనీ రిటైర్మెంట్ ప్రకటించనున్నాడంటూ ప్రచారం
- తప్పుడు ప్రచారమేనన్న బీసీసీఐ
- రిటైర్మెంట్ పై తమకు ఎలాంటి సమాచారం లేదన్న ఎమ్మెస్కే ప్రసాద్
ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టిపడేశారు. దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన సందర్భంగా ఎమ్మెస్కే మాట్లాడుతూ, ఈ మేరకు స్పందించారు.