ఎన్నారై దాతృత్వం... తిరుమల వెంకన్నకు రూ. 1,00,00,116 విరాళం!
- విదేశాల నుంచి వచ్చిన శ్రీనివాస రెడ్డి
- నిత్యాన్నదానానికి భారీ విరాళం
- తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డితో తిరుమల ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించిన అధికారులు, అనంతరం రంగనాయకుల మండపం వద్ద ఆయనకు ఆశీర్వచనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో అవిశ్రాంతంగా సాగే నిత్యాన్నదానానికి తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ విరాళాన్ని అందించినట్టు ఆయన తెలిపారు.