01 Wed 18:21 భారీ రేటుకు విజయ్ 'బిగిల్' సినిమా తెలుగు హక్కులు విజయ్ - అట్లీ కాంబినేషన్లో 'బిగిల్' దీపావళికి ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తెలుగు టైటిల్ ప్రకటన
02 Mon 10:03 భారతీయ భామలతో ఇంగ్లండ్ యువ క్రికెటర్ ప్రేమాయణం! ఇద్దరు భామలతో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ డేటింగ్! బాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అంకితా పటేల్‌తో దిగిన ఫొటో వైరల్ మరోవైపు యువనటి ఆద్యా ఆనంద్ ఇన్‌స్టా పోస్టులకు బెథెల్ లైక్స్ డేటింగ్ రూమర్లపై ముగ్గురు నుంచీ స్పందన కరవు
03 Mon 10:01 ‘నా బూట్లు అమ్ముడుపోకపోయినా పర్లేదు కానీ..’ టెస్ట్ రీ-ఎంట్రీపై కింగ్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు! టెస్ట్ క్రికెట్ లోకి పునరాగమనం ప్రసక్తే లేదన్న కోహ్లీ ఢిల్లీలో తన బ్రాండ్ 'One8' కొత్త షూ కలెక్షన్ లాంచ్ కోహ్లీ మొత్తం టెస్ట్ పరుగులే బూట్ల ధర 2025 మేలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ
04 Mon 09:55 భారత్‌కు అమెరికా భారీ రక్షణ బూస్ట్.. రూ.3,700 కోట్ల ప్యాకేజీకి ఆమోదం ఎం777 హోవిట్జర్ల కోసం 230 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అపాచీ హెలికాప్టర్లకు 198.2 మిలియన్ డాలర్ల మద్దతు విడిభాగాలు, శిక్షణ, సాంకేతిక సేవలు అందించనున్న అమెరికా ఇండో-పసిఫిక్‌లో భారత్ కీలక భాగస్వామి అని అమెరికా వ్యాఖ్య భవిష్యత్ భద్రతా సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని వెల్లడి
05 Mon 09:52 ఉద్ధవ్ థాకరేకు బిగ్ షాక్.. షిండే గూటికి నేడు ఆరుగురు శివసేన ఎంపీలు! ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునే వ్యూహం నిధుల కొరత, నేతల విమర్శల వల్లే పార్టీ వీడుతున్నట్లు ప్రకటన నేటి మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో షిండే వర్గంలో విలీనం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఉద్ధవ్ థాకరే అత్యవసర సమావేశం
06 Mon 09:45 భార్యకు భర్త చేయూత.. తిరుమల మెట్ల మార్గంలో ఆకట్టుకున్న దృశ్యం.. నెట్టింట వీడియో వైరల్! తిరుమల మెట్ల మార్గంలో ఓ వృద్ధ జంట ప్రేమకు నిలువుటద్దం మెట్లు ఎక్కలేక ఇబ్బంది పడిన భార్యకు టవల్‌తో చేయూతనిచ్చిన భర్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హృద్యమైన వీడియో నేటి తరానికి ఈ జంట ఒక ఆదర్శమంటూ కామెంట్లు
07 Mon 09:41 ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. భారీ పేలుడుతో దద్దరిల్లిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ! ఆదివారం రాత్రి భారీ పేలుడుతో కూడిన అగ్నిప్రమాదం ప్లాంట్‌లో పనులు పునఃప్రారంభిస్తుండగా ఘటన 54 మందికి గాయాలు.. 18 మంది గల్లంతు గతంలో ఇరాన్ దాడుల వల్ల మూతపడిన ప్లాంట్ తిరిగి తెరిచే క్రమంలో సాంకేతిక లోపంతో విస్ఫోటనం
08 Mon 09:37 ‘యుద్ధానికి సిద్ధం’ అంటున్న పాక్ మంత్రి.. సింధు జలాలపై కొత్త డ్రామా..! సింధు జలాల అంశంపై పాక్ రక్షణ మంత్రి యుద్ధ హెచ్చరిక నీటి హక్కులు జాతీయ భద్రతలో భాగమని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్య ఉగ్రదాడి తర్వాతే ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ ఉగ్రవాదంపై చర్యలే భారత ప్రధాన డిమాండ్ నీటి సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న పాక్
09 Mon 09:30 టెక్నాలజీతో అఘాయిత్యం.. ఏఐతో విద్యార్థినిని వేధించిన టీచర్ అరెస్ట్ ఏఐ టూల్స్ వాడి విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసిన ట్యూషన్ టీచర్ అశ్లీల చిత్రాలతో బాలికను బ్లాక్‌మెయిల్ చేసి బెదిరింపులు తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
10 Mon 09:24 అమెరికా, ఇరాన్ మధ్య ముగిసిన తొలి విడత చర్చలు.. కుదిరిన కీలక ఒప్పందాలు ఇవే! అమెరికా-ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్‌లో జరిగిన ఉన్నత స్థాయి చర్చలు ట్రంప్ బెదిరింపుల కారణంగా చర్చల నుంచి ఇరాన్ ప్రతినిధుల వాకౌట్ ఖతార్, పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైన సంప్రదింపులు 60 రోజుల్లో తుది ఒప్పందానికి ఇరు దేశాల అంగీకారం హర్మూజ్ జలసంధిలో ఘర్షణల నివారణకు ప్రత్యేక కమ్యూనికేషన్ లైన్