ఖమ్మంలో ఆర్టీసీ బస్సుల ఢీ.. ఓ డ్రైవర్ మృతి!
- రెండు బస్సుల్లో కలిపి 80 మంది ప్రయాణికులు
- ఏలూరు బస్సు డ్రైవర్ కిరణ్ మృతి
- తీవ్రంగా గాయపడిన ఐదుగురు ప్రయాణికులు
ఈ ఘటనలో ఏలూరు బస్సు డ్రైవర్ కిరణ్ (40) ప్రాణాలు కోల్పోయాడు. తాండూరు డిపో బస్సు డ్రైవర్ జంగయ్య తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బస్సుల్లో కలిపి మొత్తం 80 మంది ప్రయాణికులుండగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.