దక్షిణ భారతంలో ఎప్పుడైనా ఉగ్రదాడి జరగొచ్చు.. ఆర్మీ హెచ్చరిక!
- గుజరాత్ తీరంలో కొన్ని పడవలను గుర్తించాం
- దాడి జరగొచ్చని నిఘా వర్గాల సమాచారం ఉంది
- అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం
భారత్-పాక్ మధ్య గుజరాత్ వెంట ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న కొన్ని ఖాళీ పడవలను తాము గుర్తించామని వెల్లడించారు. ఎలాంటి ఉగ్రదాడి, దుశ్చర్య జరగకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.