Sun 15:03 జగన్మోహన్ రెడ్డి గారు! మీరిచ్చిన నాణ్యమైన బియ్యాన్ని మీరు, మీ మంత్రులు ఒక్కసారైనా తినగలరా?: బుద్ధా వెంకన్న పంపిణీ చేసింది నాణ్యమైన బియ్యం కాదు ‘మాకొద్దీ బియ్యం’ అని శ్రీకాకుళం ప్రజలు అంటున్నారు ఆ బియ్యాన్ని వాలంటీర్లకు తిరిగి ఇచ్చేస్తున్నారు Read full story
Mon 08:23 కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది! కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన అనారోగ్యంతో మృతిచెందిన కుమారుడు శవాన్ని తోపుడు బండిపై ఇంటికి తరలించిన నిరుపేద తల్లిదండ్రులు పండ్లు అమ్మి జీవించే కుటుంబంలో తీవ్ర విషాదం అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణం విడిచిన యువకుడు Read full story
Mon 08:22 ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కిడ్నాప్.. గన్‌తో బెదిరించి రూ. 1.8 కోట్లు బదిలీ! ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఫ్రాంచైజీ భాగస్వామి అరుపులు బయటకు వినిపించకుండా ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం బాధితురాలికి గంటలపాటు నరకం చూపిన నిందితులు డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు ఆసుపత్రి బెడ్‌పై నిందితుడి అరెస్ట్ Read full story
Mon 08:18 రాయచోటిలో వైసీపీ నేతపై హత్యాయత్నం.. మంత్రి అనుచరుల పనేనని ఆరోపణ రాయచోటిలో వైసీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం భూవివాదం నేపథ్యంలో కత్తులు, రాడ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు మంత్రి మండిపల్లి అనుచరుల పనేనని వైసీపీ ఆరోపణ బాధితుడికి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి విషమం రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వైసీపీ నేతల ఆగ్రహం Read full story
Mon 08:13 నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ తమిళనాట నటుడు విజయ్ పార్టీతో ముక్కోణపు పోటీ కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు అసోంలో హ్యాట్రిక్ కోసం బీజేపీ, పుదుచ్చేరిలో అధికారం నిలబెట్టుకోవాలని ఏఐఎన్ఆర్‌సీ ప్రయత్నం Read full story
Mon 07:54 కెనడా షోలో దిల్జీత్‌కు ఖలిస్థానీ సెగ.. ప్రదర్శన ఆపి స్ట్రాంగ్ వార్నింగ్ ఖలిస్థానీ జెండాలపై దిల్జీత్ దోసాంజ్ ఆగ్రహం షో మధ్యలోనే ఆపి, జెండాలు ఊపిన వారిని బయటకు పంపాలని ఆదేశం తాను ఏ వేదికపైకి వెళ్లినా పంజాబ్ గురించే మాట్లాడతానని స్పష్టీకరణ గతేడాది కేబీసీ షోలో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్ Read full story
Mon 07:39 జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు 100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం Read full story
Mon 07:36 హర్మూజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’.. అమెరికా భారీ ఆపరేషన్ చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యం ఇది మానవతా చర్య అని, అడ్డుకుంటే తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరిక ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ అమెరికా చర్య కాల్పుల విరమణ ఉల్లంఘనేనని ఇరాన్ స్పష్టీకరణ Read full story
Mon 07:34 కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్ నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు Read full story
Mon 07:21 కౌంటింగ్‌కు ముందు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఉద్దేశపూర్వకంగా కరెంట్ తీస్తున్నారని ఆరోపణ సీసీటీవీలు ఆఫ్ చేశారని, అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయన్న మమత ఇదంతా బీజేపీ కుట్రేనని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు Read full story