అలీ రూడ్‌గా మాట్లాడుతున్నాడు.. నాకు కొంచెం రెస్పెక్ట్ కావాలి: నాగార్జునకు ఫిర్యాదు చేసిన శిల్పా చక్రవర్తి
- అలీ చాలా దురుసగా ప్రవర్తించాడు
- ఏడుస్తూ ఫిర్యాదు చేసిన శిల్ప
- అలీని మందలించిన నాగార్జున
‘కసి తగ్గింది కాబట్టే నువ్వు గెలిచావ్.. కసితో ఆడుంటే నువ్వు అవుట్’ అంటూ తనతో చాలా దురుసుగా ప్రవర్తించాడని పేర్కొంది. హౌస్‌లో తనకు రెస్పెక్ట్ కావాలని, అది తనకు కొంచెం ఇస్తే చాలని ఏడుస్తూ ఫిర్యాదు చేసింది. శిల్ప ఫిర్యాదుతో అలీని నాగార్జున మందలించాడు. అయితే, ఈ విషయంలో అలీ తప్పు లేదని తర్వాత తేల్చారు.