ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళిసై తీర్చాలి: విజయశాంతి
    Sat 21:52

    తెలంగాణకు మహిళా మంత్రి లేని లోటును తమిళిసై తీర్చాలి: విజయశాంతి

    • తెలంగాణ కొత్త గవర్నర్ గా తమిళిసై సౌందరరాజన్
    • రేపు ప్రమాణస్వీకారం
    • తెలంగాణ సర్కారులో ఇప్పటికీ మహిళా మంత్రి లేరన్న విజయశాంతి
    Read full story
  • తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి.. విజయ్ వెనుక ఉన్న విష్ణురెడ్డి ఎవరు?
    Mon 07:19

    తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి.. విజయ్ వెనుక ఉన్న విష్ణురెడ్డి ఎవరు?

    • విజయ్ వెంట కనిపించి చర్చనీయాంశమైన విష్ణురెడ్డి
    • ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు
    • కలికిరి మండలానికి చెందిన విష్ణురెడ్డికి చెన్నైలో గ్రానైట్ వ్యాపారి
    • విజయ్ పార్టీ 'టీవీకే'కు కీలక వ్యూహకర్తగా ఉన్నారని ప్రచారం
    • గవర్నర్‌తో భేటీలోనూ విజయ్ వెంటే ఉండటంతో పెరిగిన ప్రాధాన్యం
    Read full story
  • మహిళా సాధికారతకు సైన్యం అండ.. సరిహద్దులో ప్రత్యేక కేఫ్ ఏర్పాటు
    Mon 07:18

    మహిళా సాధికారతకు సైన్యం అండ.. సరిహద్దులో ప్రత్యేక కేఫ్ ఏర్పాటు

    • తూర్పు సిక్కింలో భారత సైన్యం ప్రత్యేక చొరవ
    • 13,000 అడుగుల ఎత్తులో మహిళలతో కేఫ్ ఏర్పాటు
    • బాబా హర్భజన్ సింగ్ ఆలయ సమీపంలో ఈ కేఫ్
    • మహిళా సాధికారత, పర్యాటకాభివృద్ధే లక్ష్యం
    • రణభూమి దర్శన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు
    Read full story
  • నా సినిమాల్లో కథే హీరో.. తేల్చిచెప్పిన సమంత
    Mon 07:02

    నా సినిమాల్లో కథే హీరో.. తేల్చిచెప్పిన సమంత

    • ఇకపై తాను చేసే సినిమాల్లో కథే హీరో అని స్పష్టం చేసిన సమంత
    • నటీనటులు, నిర్మాత కంటే కథే గొప్పదని వ్యాఖ్య
    • మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయడమే తన లక్ష్యమన్న నటి
    • సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల 
    Read full story
  • ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం
    Mon 06:56

    ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం

    • మృతులు వర్ధమాన నటుడు భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్‌గా గుర్తింపు
    • నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కంటైనర్‌ను ఢీకొట్టిన కారు
    • అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా
    • స్నేహితుడి మృతిపై నటి అషురెడ్డి భావోద్వేగ పోస్ట్, సినీ వర్గాల్లో విషాదం
    Read full story
  • ఐపీఎల్ నుంచి ముంబై అవుట్.. థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం
    Mon 06:31

    ఐపీఎల్ నుంచి ముంబై అవుట్.. థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం

    • ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమణ
    • ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం
    • 73 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కృనాల్ పాండ్యా
    • ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భువనేశ్వర్ కుమార్
    • ఓటమి జీర్ణించుకోలేకపోతున్నామన్న ముంబై కెప్టెన్ సూర్యకుమార్
    Read full story
  • తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. ఫోన్‌లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు
    Mon 06:29

    తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. ఫోన్‌లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
    • ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి ప్రత్యేక అభినందనలు
    • దాదాపు ఆరు దశాబ్దాల డీఎంకే, అన్నాడీఎంకేల పాలనకు తెర
    • రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మద్దతు ఉంటుందని మోదీ హామీ
    Read full story
  • అసోం ముఖ్యమంత్రిగా మళ్లీ హిమంత బిశ్వ శర్మ
    Mon 06:22

    అసోం ముఖ్యమంత్రిగా మళ్లీ హిమంత బిశ్వ శర్మ

    • అస్సాం ముఖ్యమంత్రిగా రెండోసారి హిమంత బిశ్వ శర్మ
    • మే 12న గౌహతిలో జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం
    • బీజేపీ, ఎన్డీఏ శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక
    • అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఈ పరిణామం
    Read full story
  • నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్
    Mon 06:13

    నన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్

    • నాపై కుట్ర జరుగుతోందంటూ బండి సంజయ్ భావోద్వేగం
    • కుమారుడిపై పోక్సో కేసు నమోదు కావడంపై స్పందన
    • రాజకీయంగా ఎదుర్కోలేకే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • సికింద్రాబాద్ సభలో వేదికపై కంటతడి పెట్టుకున్న బండి సంజయ్
    Read full story
  • ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దు: ప్రధాని మోదీ
    Sun 22:46

    ఏడాది పాటు ప్రజలు బంగారం కొనొద్దు: ప్రధాని మోదీ

    • సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ ప్రసంగం 
    • ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలు సహకరించాలన్న ప్రధాని
    • ఇంధనాన్ని పొదుపు చేసి, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించాలని సూచన
    • వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తిరిగి ప్రారంభించి, అనవసర ప్రయాణాలు తగ్గించాలని సలహా
    • విదేశీ యాత్రలు, బంగారం కొనుగోళ్లు కొంతకాలం వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV