Fri 14:41 హీరోయిన్ స్వరభాస్కర్ ను పందితో పోల్చిన బీజేపీ అభిమాని.. దీటుగా స్పందించిన నటి! బీజేపీ విధానాలను తప్పుపట్టిన స్వరభాస్కర్ సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్న మద్దతుదారులు బీజేపీ అభిమానిపై మండిపడ్డ నెటిజన్లు Read full story
Thu 16:39 ఆర్టీసీ సమ్మె... నర్సంపేటలో నిప్పంటించుకున్న బస్సు డ్రైవర్ రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ సమ్మె నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్ గౌడ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లేదంటూ నిప్పంటించుకున్న డ్రైవర్ Read full story
Thu 16:36 వేసవిలో రోజంతా ఉత్సాహం.. ఈ సింపుల్ డ్రింక్‌తో సాధ్యం! గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి తాగడం ఆరోగ్యకరం ఈ మిశ్రమం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది వేసవిలో డీహైడ్రేషన్, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది రోజూ ఉదయం ఈ అలవాటుతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు Read full story
Thu 16:25 భారత్, చైనాలను నరకంతో పోల్చిన ట్రంప్.. కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ ఇరాన్ ఎంబసీ భారత్, చైనా దేశాలు నాగరికతలకు పుట్టినిల్లు అన్న హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ ఇరాన్ నాగరికతను నాశనం చేస్తానన్న ట్రంప్ దేశమే అసలైన నరకమని వ్యాఖ్య ట్రంప్ నియమం లేకుండా విభజిస్తున్నారని విమర్శ Read full story
Thu 16:22 "విడాకులు తీసుకున్న 37 ఏళ్ల వ్యక్తికి బ్రాహ్మణ 'కన్య' కావలెను"... సోషల్ మీడియాలో దుమారం! విడాకులిచ్చిన ఐఐటీయన్‌కు వర్జిన్ వధువు కావాలన్న డిమాండ్ 37 ఏళ్ల వ్యక్తికి 30లోపు బ్రాహ్మణ కన్య కోసం వెతుకులాట నేను మగాడిని అంటూ తనను సమర్థించుకున్న వ్యక్తి విషయాన్ని బయటపెట్టిన మ్యాచ్‌మేకర్.. నెట్టింట తీవ్ర విమర్శలు Read full story
Thu 16:21 నేనేమైనా ప్రియాంక చోప్రానా? వయసులో చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి: రాఖీ సావంత్ ఇప్పటికే రాఖీ సావంత్ రెండు పెళ్లిళ్లు విఫలం తాను తన వయసు వారినే ఇష్టపడతానన్న రాఖీ కుర్రాళ్లు తనకు నచ్చరని వ్యాఖ్య Read full story
Thu 16:07 కొత్త హంగులతో మార్కెట్లోకి టీవీఎస్ రైడర్ 125 భారత మార్కెట్లోకి 2026 మోడల్ టీవీఎస్ రైడర్ 125 నైట్రో గ్రీన్ సహా పలు కొత్త రంగుల్లో లభ్యం టాప్ వేరియంట్‌లో కలర్ TFT డిస్‌ప్లే, నావిగేషన్ ఫీచర్ ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయని సంస్థ రూ. 82,860 నుంచి ప్రారంభమవుతున్న ధరలు Read full story
Thu 16:06 హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వర్ష సూచన: వాతావరణ శాఖ ఒక్కసారిగా మారిపోయిన వాతావరణం భానుడి భగభగ నుంచి చల్లబడిన తెలంగాణ జిల్లాలు ఉరుములతో కూడిన వర్షాలు కురవొచ్చని వెల్లడి Read full story
Thu 16:04 యోగి నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ క్లారిటీ వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు యోగి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళతామన్న నితిన్ నబీన్ ఇప్పటికే మిషన్ 2027 పేరుతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమాజ్‌వాదీ పార్టీ Read full story
Thu 16:00 టార్గెట్లు కాదు.. భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు సైబర్ మోసాల కట్టడిపై బ్యాంకులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతస్థాయి సమావేశం 'జీరో మూల్ అకౌంట్లు' లక్ష్యంగా పనిచేయాలని బ్యాంకులకు ఆదేశం అకౌంట్ల సంఖ్య కన్నా పౌర భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచన మోసాలకు సహకరించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక విదేశాల కేంద్రంగా సైబర్ మోసాలు.. బ్యాంకు అధికారుల పాత్రపై సీపీ ఆందోళన Read full story