సినిమాలో వేషం పేరిట మోసం... పెళ్లి నాటకం!
- సినిమాల పేరు చెప్పి యువతిని హైదరాబాద్ తెచ్చిన బాలకార్తీక్
- రెండేళ్ల సహజీవనం అనంతరం మోసం
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ఈలోగా, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పిన బాలకార్తీక్, యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడం ప్రారంభించేసరికి మొహం చాటేయడం మొదలు పెట్టాడు. దీంతో తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన ఆమె, బొమ్మూరు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేశామని, విచారిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.