ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కన్నతండ్రే కాలయముడు...ఏడుస్తున్నాడని ఆరేళ్ల బిడ్డను బండకేసి బాది చంపేశాడు
    Wed 10:21

    కన్నతండ్రే కాలయముడు...ఏడుస్తున్నాడని ఆరేళ్ల బిడ్డను బండకేసి బాది చంపేశాడు

    • ఏడుపు మానాలన్నా ఆపకపోవడంతో ఆగ్రహం
    • ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలో ఘటన
    • భార్య పుట్టింటిలో ఉండగా దారుణం
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం వేళ.. అమెరికా సైన్యంలో సంచలనం!
    Fri 07:19

    ఇరాన్‌తో యుద్ధం వేళ.. అమెరికా సైన్యంలో సంచలనం!

    • యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌పై వేటు
    • తక్షణమే పదవి వీడాలని ఆదేశించిన రక్షణ మంత్రి పీట్ హెగ్‍సెత్
    • ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న కీలక తరుణంలో ఈ పరిణామం
    • ట్రంప్ విజన్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయమని విశ్లేషణలు
    • యాక్టింగ్ చీఫ్‌గా జనరల్ క్రిస్టోఫర్ లానేవ్ నియామకం
    Read full story
  • మాచర్ల యువతి మృతి మిస్టరీ వీడింది.. పరువు కోసం చంపిన కన్నతండ్రి!
    Fri 06:56

    మాచర్ల యువతి మృతి మిస్టరీ వీడింది.. పరువు కోసం చంపిన కన్నతండ్రి!

    • పల్నాడు జిల్లా మాచర్లలో యువతి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ
    • ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కూతురిని హత్య చేసిన తండ్రి
    • మేనల్లుడితో కలిసి దిండుతో అదిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ
    • పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు
    Read full story
  • అద్దెకు స్వస్తి.. వాటా పద్ధతిలోకి సింగిల్ స్క్రీన్ థియేటర్లు
    Fri 06:40

    అద్దెకు స్వస్తి.. వాటా పద్ధతిలోకి సింగిల్ స్క్రీన్ థియేటర్లు

    • హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్త విధానం
    • అద్దె విధానానికి స్వస్తి పలికిన యాజమాన్యాలు
    • నేటి నుంచి పర్సెంటేజీ పద్ధతిలో సినిమాల ప్రదర్శన
    • వసూళ్లలో వాటా పంచుకోనున్న పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు
    • దశలవారీగా తెలంగాణ అంతటా అమలుకు ప్రణాళిక
    Read full story
  • రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు!
    Fri 06:29

    రాఘవ్ చద్దాకు సొంత పార్టీ షాక్.. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగింపు!

    • చద్దా స్థానంలో అశోక్ మిట్టల్ పేరును ప్రతిపాదించిన ఆప్
    • పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కారణమని సమాచారం
    • పార్లమెంటులో తన ప్రసంగాల వీడియోను షేర్ చేసిన చద్దా
    • ఆప్‌లో చద్దా భవిష్యత్తుపై నెలకొన్న తీవ్ర అనిశ్చితి
    Read full story
  • కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హైదరాబాద్
    Thu 23:32

    కోల్‌కతాపై సన్‌రైజర్స్ ఘన విజయం... ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన హైదరాబాద్

    • 65 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపు
    • 20 ఓవర్లలో 226 పరుగులు చేసిన హైదరాబాద్
    • 16 ఓవర్లలో 161 పరుగులకు కుప్పకూలిన కోల్‌కతా
    Read full story
  • ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్
    Thu 22:53

    ఫ్రాన్స్ అధ్యక్షుడిని భార్య దారుణంగా చూస్తుందన్న ట్రంప్... మెక్రాన్ కౌంటర్

    • ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ భార్యా బాధితుడన్న ట్రంప్
    • ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో లీక్
    • ఆ మాటలు ఆయన స్థాయికి తగినవి కాదన్న మెక్రాన్
    Read full story
  • హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్
    Thu 22:36

    హైదరాబాద్‌లో పుట్టి పెరిగా.. ఆ రోజు మెడపట్టి గెంటివేశారన్న బాధ ఉంది: నారా లోకేశ్

    • ఐదుకోట్ల ఆంధ్రులు గెలిచిన రోజు చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన రోజు అన్న లోకేశ్
    • టీమ్-11 మినహా యావత్ భారతదేశం అమ‌రావ‌తికి అండ‌గా నిలిచిందన్న లోకేశ్
    • అమ‌రావ‌తికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించేందుకు కృషిచేసిన అంద‌రికీ ధన్యవాదాలు తెలిపిన లోకేశ్
    • రాజధాని పనులు పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగానే ప్రారంభిస్తామని వెల్లడి
    • న్యూడిల్లీలో విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్
    Read full story
  • రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం
    Thu 21:57

    రూ.12.72 కోట్ల ఆస్తులు చూపించిన ఉదయనిధి, భార్య వద్ద రూ.1.87 కోట్ల విలువైన బంగారం

    • చెపాక్ తిరువల్లికేణి నుంచి నామినేషన్ దాఖలు చేసిన ఉదయనిధి స్టాలిన్
    • వ్యక్తిగత చరాస్థుల విలువ రూ.12.92 కోట్లు, స్థిరాస్థుల విలువ రూ.7.72 కోట్లుగా వెల్లడి
    • తన వద్ద బంగారం, వెండి లేదన్న ఉదయనిధి స్టాలిన్
    Read full story
  • ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు
    Thu 21:35

    ఏఐ కారణంగా ఉద్యోగ నష్టాలు.. కల్వకుంట్ల కవిత కీలక సూచనలు

    • మూడంచెల ప్రత్యేక చట్టం అవసరమన్న కవిత
    • 'ఎక్స్' వేదికగా ఉద్యోగాల కోతపై స్పందించిన కవిత
    • జాతీయ, రాష్ట్రస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం అవసరమని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV