గుంటూరులో దారుణం.. చెరువులో మునిగి ఇద్దరు పిల్లల మృతి!
- తెనాలిలోని ఐతా నగర్ లో ఘటన
- పొరపాటున చెరువులో పడిపోయిన ఇద్దరు పిల్లలు
- చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
దీంతో పిల్లల కేకలు విన్న స్థానికులు పరుగుపరుగున అక్కడికి చేరుకుని ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అక్కడే రాకేశ్, పండు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో ఐతానగర్ లో విషాదఛాయలు అలముకున్నాయి.