నేను ప్రేమించినా, నా పెళ్లి కుదిరినా...: ప్రభాస్
- ఏది జరిగినా అందరికీ చెప్పేస్తా
- నా ఫ్యాన్స్ కు ఓపిక అధికం
- రెండేళ్లు ప్రేమగా ఎదురుచూశారన్న ప్రభాస్
తాను లవ్ చేస్తే, ఆ విషయాన్ని కచ్చితంగా అందరితో చెబుతానని తెలిపాడు. తన ఫ్యాన్స్ కు ఎంతో ఓపికని, రెండేళ్ల పాటు సినిమా రాకున్నా ప్రేమతో ఎదురు చూసి డైహార్డ్ ఫాన్స్ అయిపోయారని అన్నారు. వారి ప్రేమను చూస్తుంటే, ఓ వైపు గర్వంగాను, మరోవైపు భయంగానూ అనిపిస్తుంటుందని, వారి నమ్మకాన్ని, ప్రేమను నిలుపుకునేందుకు మరింత జాగ్రత్తగా ఉంటానని అన్నారు,.