శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం
- 'రణరంగం'తో పరాజయం
- కొత్త దర్శకుడితో సినిమా మొదలు
- నాయికగా రీతూ వర్మ
ఈ రోజున చెన్నైలో ఈ సినిమా షూటింగు లాంచనంగా మొదలైంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా, శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. శర్వానంద్ జోడీగా రీతూ వర్మ కనిపించనుంది. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ సంభాషణలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ - ప్రియదర్శి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.