విషాదంలోనూ చేతివాటం...జైట్లీ అంత్యక్రియల సందర్భంగా ప్రముఖుల ఫోన్లు మాయం
- యమునానది తీరాన కేటుగాళ్ల తీరిది
- ఐదుగురి విలువైన ఫోన్లు పోయినట్లు గుర్తింపు
- అన్నీ కేంద్ర మంత్రులు, అధికారులవే
‘నిగమ్బోద్ ఘాట్ వద్ద ఓ చోట జనం బాగా ఉన్నారు. ఆ సమయానికి నేను కూడా అక్కడికి వెళ్లాను. అదే సమయంలో నా ఫోన్ మాయమయ్యింది’ అని బాబుల్ సుప్రియో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి ఘాట్లో ఎక్కువ సీసీ కెమెరాలు ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు.