Sun 18:18 చరిత్ర సృష్టించిన పీవీ సింధు.... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ కైవసం ఫైనల్లో ఒకుహరపై విజయం ప్రత్యర్థిని వరుస గేముల్లో చిత్తుచేసిన సింధు 38 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్ Read full story
Sat 14:44 కఫం తెల్లగా వస్తుంటే దేనికి సూచనో తెలుసా? శరీరం ఇచ్చే ఆరోగ్య సంకేతాల్లో కఫం రంగు ఒకటి తెలుపు, పారదర్శక కఫం సాధారణంగా జలుబు, అలర్జీల సూచన పసుపు, ఆకుపచ్చ రంగులు ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నట్టు సంకేతం గోధుమ, నలుపు రంగులు కాలుష్యం, ధూమపానం ప్రభావం కావచ్చు సమస్య తగ్గకపోయినా, రంగు మారినా డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం Read full story
Sat 14:37 వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టబోతున్న హిందూస్థాన్ యూనీ లివర్.. పెరగనున్న ధరలు! సామాన్యులపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉత్పత్తుల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించిన హిందుస్థాన్ యూనీలీవర్ ఇతర కంపెనీలు కూడా అదే దారిలో నడిచే అవకాశం Read full story
Sat 14:35 భార్యపై కోపం.. అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన కిరాతక అల్లుడు! భార్యతో గొడవల కారణంగా అత్తపై పగ పెంచుకున్న అల్లుడు బైక్‌పై వెళుతూ హెల్మెట్‌తో దాడి చేసి అత్తను హత్య చేసిన వైనం ఫిట్స్ వచ్చి కిందపడిపోయిందని నాటకమాడిన నిందితుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా భర్త నేరాన్ని బయటపెట్టిన భార్య నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Sat 14:29 అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్య అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శ శత్రుదేశాలు చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామన్న ఇరాన్ సైనికాధికారి Read full story
Sat 14:26 తండ్రిని గౌరవించలేని వారు రాజకీయాలు చేస్తారా?: కవితపై దానం నాగేందర్ ఫైర్ పెద్దాయనను కవిత ఇబ్బంది పెట్టడం తగదన్న దానం కవిత కబుర్లు చెప్పడం మానుకోవాలని హితవు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని వెల్లడి Read full story
Sat 14:24 డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం.. కానీ వాళ్లు తలుపు తీయలేదు: హ్యాండ్‌షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఇండియా-పాక్ 'హ్యాండ్‌షేక్ వివాదం'పై మరోసారి స్పందించిన సల్మాన్ అలీ ఆఘా టాస్‌కు ముందు రిఫరీనే షేక్‌హ్యాండ్ ఉండదని చెప్పారని వెల్లడి మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ కోసం భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లామన్న ఆఘా కానీ అప్పటికే తలుపులు మూసి ఉన్నాయని వ్యాఖ్య ఇలాంటివి చిన్నారులపై చెడు ప్రభావం చూపుతాయని ఆవేదన Read full story
Sat 14:22 కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబూరావు కన్నుమూత ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బాబూరావు గుడ్లవల్లేరులోని స్వగృహంలో కన్నుమూసిన టీడీపీ నేత ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాజకీయ ప్రముఖులు Read full story
Sat 14:18 ఈ అద్భుత ఘనకార్యానికి గుర్తుగా దేశంలోని మ్యూజియంలలో మోదీ పేరును సువర్ణాక్షరాలతో రాయించాలి: షర్మిల వాణిజ్య గ్యాస్ ధరల పెంపుపై ప్రధాని మోదీపై షర్మిల ఫైర్ ఎన్నికల తర్వాత ప్రజలపై భారం మోపడం మోదీకి అలవాటు ఒకేసారి రూ. 993 పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆరోపణ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ Read full story
Sat 14:08 ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ' ఎమ్మెస్ రాజు నుంచి 'అగధ' ప్రధానమైన పాత్రలో జోవిక 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ Read full story