మనిషి రక్తం రుచిమరిగిన షార్క్ చేప.. ఒకే మహిళపై రెండు సార్లు దాడి!
- అమెరికాకు చెందిన హవాయీ దీవుల్లో ఘటన
- కీలకేకువా తీర ప్రాంతంలో ఈతకు వెళ్లిన మహిళ
- సముద్రంలోకి ఎవ్వరూ వెళ్లకుండా అధికారుల జాగ్రత్తలు
షార్క్ పదునైన పళ్లు దిగడంతో నడుము కిందిభాగం, కుడికాలి తొడకు లోతైన గాయాలై, రక్తస్రావం జరిగింది. ఈ ఘటన సముద్రతీరానికి 50 మీటర్ల పరిధిలోనే జరిగిందని హవాయీ అధికారులు చెప్పారు. మనిషి రక్తం రుచి మరిగిన షార్క్ ఇంకా ఇదే జలాల్లో తిరుగుతోందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు, స్థానికులు సముద్రంలో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.