Sun 20:45 మేం వరద బాధితులను మినరల్ వాటర్ అడిగామన్నది అబద్ధం: మోపిదేవి వెంకటరమణ వైసీపీ ప్రజాప్రతినిధులు వరద బాధితులను కిన్లే బాటిల్ అడిగారంటూ కథనాలు తన పేరు వినిపించడం పట్ల మంత్రి మోపిదేవి స్పందన టీడీపీ నేతలు, కొన్ని చానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయంటూ మండిపాటు Read full story
Fri 17:26 బీఆర్ఎస్ క్లోజ్... ఆ పార్టీ రోడ్డున పడింది: పీసీసీ మహేశ్ గౌడ్ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారన్న మహేశ్ గౌడ్ కేటీఆర్, హరీశ్ రావు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని వ్యాఖ్య బీజేపీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోందని విమర్శ Read full story
Fri 17:23 సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో కొత్త ట్రెండ్... చిన్న నగరాల వినియోగదారులదే హవా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌లో పూర్తిగా మారిన ట్రెండ్ మెట్రోలను వెనక్కి నెట్టి 62 శాతం వాటాతో దూసుకెళుతున్న ద్వితీయ శ్రేణి నగరాలు భారీగా పడిపోయిన ఢిల్లీ వాటా, దూకుడు పెంచిన కర్ణాటక, గుజరాత్ మెట్రో, చిన్న నగరాల కొనుగోలుదారుల ప్రాధాన్యతల్లో స్పష్టమైన తేడా పెరుగుతున్న ఆదాయాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లే ఈ మార్పుకు ప్రధాన కారణం Read full story
Fri 17:20 రెండు అఫిడవిట్‌లలో వేర్వేరు వివరాలు ఇచ్చిన నటుడు విజయ్! పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి విజయ్ పోటీ క్రిమినల్ కేసులు, ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబందించిన వివరాల్లో తేడా న్యాయపరిశీలకు దారితీసే అవకాశం ఉందంటున్న నిపుణులు Read full story
Fri 17:06 లంబాడీల భూములు లాక్కొని జైల్లో పెట్టారు: హరీశ్ రావు గిరిజన రిజర్వేషన్లను పెంచిన ఘనత కేసీఆర్‌దేనన్న హరీశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీలకు మోసం జరుగుతోందని మండిపాటు రాష్ట్ర సమస్యలను రేవంత్ గాలికి వదిలేశారని విమర్శ Read full story
Fri 16:59 మూడు వెరైటీలు... కొత్త ఏఐ మోడళ్లు విడుదల చేసిన మైక్రోసాఫ్ట్ గూగుల్, ఓపెన్ఏఐలకు పోటీగా మైక్రోసాఫ్ట్ సొంతంగా మూడు ఏఐ మోడల్స్‌ను ప్రకటించిన సంస్థ స్పీచ్, వాయిస్, ఇమేజ్ జనరేషన్ కోసం ప్రత్యేక టూల్స్ డెవలపర్లు, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు అందుబాటులోకి ఏఐలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యం Read full story
Fri 16:58 ఐఏఎస్ అధికారిణి కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్...! తనకు నెగెటివ్ వచ్చిందన్న హేమ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని క్వాక్ ఏరీనా పబ్‌లో కలకలం బ్లాక్ కాఫీ పేరిట ఈవెంట్ ఈగల్ టీమ్ పరీక్షల్లో ఎనిమిది మందికి పాజిటివ్ Read full story
Fri 16:48 రాజకీయాలు వేరు.. గౌరవం వేరు: ప్రత్యర్థి పాదాలకు నమస్కరించిన ఏఐఏడీఎంకే అభ్యర్థి నామినేషన్ల పర్వంలో గుమ్మడిపూండి నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన రాజకీయాలను పక్కకు నెట్టిన గురుశిష్యుల బంధం డీఎంకే అభ్యర్థి అయిన గురువు కాళ్లకు మొక్కిన అన్నాడీఎంకే అభ్యర్థి Read full story
Fri 16:43 తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం వారాంతం కావడంతో తిరుమలకు భారీగా భక్తుల రాక 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు గురువారం 62,642 మందికి శ్రీవారి దర్శనం నిన్న ఒక్కరోజే రూ. 4.18 కోట్లుగా హుండీ ఆదాయం Read full story
Fri 16:32 సభలో సమోసాల ధరల గురించి మాట్లాడుతున్నారు: రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం పార్లమెంటులో మాట్లాడటానికి అవకాశం వస్తే దేశం కోసం మాట్లాడాలన్న ఆప్ రాఘవ్ చద్దా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా సభలో కీలక అంశాలను లేవనెత్తాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ Read full story