తెలంగాణలో కాంగ్రెస్‌కు మరో మాజీ ఎమ్మెల్యే గుడ్ బై
- బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడి
- ఇప్పుడు దేశం యావత్తు కమల దళం వైపు చూస్తోంది
- మోదీ అందిస్తున్న సుస్థిర పాలనే కారణం
కేంద్రంలోను, రాష్ట్రంలోను ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈనెల 18న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే సభలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.