ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు సమక్షంలో నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించిన గోరంట్ల, అయ్యన్న!
    01 Tue 15:59

    చంద్రబాబు సమక్షంలో నిర్మొహమాటంగా అభిప్రాయాలు వెల్లడించిన గోరంట్ల, అయ్యన్న!

    • విజయవాడలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం
    • స్వార్థపరులకు పదవులు ఇస్తున్నారంటూ గోరంట్ల మండిపాటు
    • తామెంతో చేసినా ప్రజలు ఇంకా ఏదో ఆశించి వైసీపీకి ఓటేశారన్న అయ్యన్న
  • బయోఫౌలింగ్‌.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..!
    02 Wed 09:45

    బయోఫౌలింగ్‌.. హర్మూజ్‌లో చిక్కుకున్న నౌకలకు కొత్త కష్టం..!

    • హర్మూజ్‌‌లో నెలల తరబడి నిలిచిన నౌకలు
    • నౌకలపై బార్నకిల్స్‌, ఆల్గే భారీగా పెరుగుదల
    • ప్రయాణానికి ముందు తప్పనిసరి శుభ్రపరిచే పనులు
    • ఒక్కో నౌకకు వేల డాలర్ల అదనపు ఖర్చు
    • డైవర్ల సేవలకు భారీ డిమాండ్‌
  • భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ
    03 Wed 09:34

    భారతీయురాలిగానే చనిపోవాలి.. నా కట్టె ఇక్కడే కాలాలి: అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల బామ్మ

    • పుట్టిన గడ్డపై ప్రేమతో అమెరికా పౌరసత్వం వదులుకున్న 94 ఏళ్ల మహాలక్ష్మమ్మ
    • భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలన్నదే తన చివరి కోరిక అని వెల్లడి
    • బాపట్ల కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వృద్ధురాలు
    • దరఖాస్తును కేంద్ర హోంశాఖకు పంపుతామన్న కలెక్టర్ వినోద్‌కుమార్
    • అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరసత్వం మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డి
  • ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్
    04 Wed 09:31

    ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్‌పై సచిన్ హర్షం... మహిళా క్రికెట్‌కు భారీ బూస్ట్

    • ప్రెగ్నెన్సీ తర్వాత తిరిగి ఆటకు వచ్చేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు
    • మాతృత్వం, ప్రొఫెషనల్ కెరీర్‌ను బ్యాలెన్స్ చేసేలా ప్రోత్సాహం
    • క్రీడాకారిణుల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత
    • మాతృత్వం కోసం కెరీర్‌ను వదులుకోవద్దన్న ఐసీసీ చైర్మన్ జై షా
  • ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు
    05 Wed 09:28

    ఉత్తరాఖండ్ గురుద్వారాలో ముగిసిన హైడ్రామా: లొంగిపోయిన నిహాంగ్ సిక్కులు

    • నగరాసు గురుద్వారాను స్వాధీనం చేసుకున్న నిహాంగ్ సిక్కులు
    • పార్కింగ్ వివాదంలో అరెస్టయిన తమ వారి విడుదలే లక్ష్యంగా ఆందోళన
    • ఆర్మీ, ఐటీబీపీ బలగాల మోహరింపు 
    • డ్రోన్ల నిఘాతో గురుద్వారా వద్ద హై అలర్ట్
    • చర్చలతో వివాదానికి తెర.. నిందితుల లొంగుబాటు
  • మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్‌!
    06 Wed 09:18

    మెస్సీ పేరు వినగానే ముఖం తిప్పేసిన రొనాల్డో.. వీడియో వైరల్‌!

    • ఉజ్బెకిస్థాన్‌పై పోర్చుగల్‌కు 5-0 విజయం
    • రొనాల్డో ఖాతాలో రెండు గోల్స్‌
    • మీడియా సమావేశంలో మెస్సీపై వరుస ప్రశ్నలు
    • ఓ ప్రశ్నను వినకుండానే వదిలేసిన రొనాల్డో
    • ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌
  • హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు!
    07 Wed 09:13

    హర్మూజ్ జలసంధి మూసివేత: రూ. 10 లక్షల కోట్ల సరుకుతో నిలిచిపోయిన 1,200 నౌకలు!

    • ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులతో మొదలైన సంక్షోభం
    • హర్మూజ్ జలసంధి మూసివేతతో నిలిచిపోయిన చమురు సరఫరా
    • ఉద్రిక్తతలతో 100 డాలర్ల మార్కును దాటిన బ్యారెల్ ముడిచమురు ధర
    • సముద్రంలో నెలల తరబడి చిక్కుకుపోయిన 20 వేల మంది నావికులు
  • తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు..!
    08 Wed 09:09

    తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్‌ జాజు..!

    • కేంద్ర సర్వీసుల నుంచి సొంత కేడర్‌కు వచ్చిన సీనియర్ ఐఏఎస్
    • ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ విరమణ
    • కేంద్రంతో సమన్వయం కోసమే రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ఎంపిక
  • కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ!
    09 Wed 08:53

    కేవలం 299 డాలర్లకే మెటా కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు గట్టి పోటీ!

    • సొంత బ్రాండ్‌తో తక్కువ ధరలో మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్
    • దిగ్గజ సంస్థలకు పోటీగా సరసమైన వేరబుల్స్‌ 
    • ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేసుకునే సదుపాయం 
    • మెరా వల్ల వచ్చే ప్రైవసీ సమస్యల నివారణ ప్రత్యేక ఇండికేటర్ లైట్‌
  • ఎలాన్ మ‌స్క్ త‌ర్వాత అత్య‌ధిక వేత‌నం.. ఎవ‌రీ శంఖ్ మిత్రా?
    10 Wed 08:43

    ఎలాన్ మ‌స్క్ త‌ర్వాత అత్య‌ధిక వేత‌నం.. ఎవ‌రీ శంఖ్ మిత్రా?

    • అమెరికాలో భారత సంతతి సీఈఓ శంఖ్ మిత్రా సంచలనం
    • సుమారు రూ.7,789 కోట్ల భారీ వేతన ప్యాకేజీతో రికార్డు
    • వెల్‌టవర్ సీఈఓగా కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు గుర్తింపు
    • ఈ ప్యాకేజీలో 99 శాతం షరతులతో కూడిన స్టాక్ గ్రాంట్లేనని వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV