అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: హాస్యనటుడు సంపూర్ణేశ్ బాబు
- అప్పట్లో బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోయాను
- మా ఇంటికి దూరంగా వుండే అలవాటు లేదు
- నా వలన మా వాళ్లు ఇబ్బందులు పడ్డారు
నేను ఊహించినట్టుగానే అక్కడ ఉండలేకపోయాను. ఎందుకంటే మా ఇంటికి .. ఊరుకి నేను దూరంగా ఉండలేను. నా గోల భరించలేక వాళ్లు బయటికి పంపించి వేశారు. ఇంటికి వచ్చిన తరువాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. ఇంట్లో నుంచి బయటికి వచ్చేవాడిని కాదు. నన్ను మామూలు మనిషిని చేయడానికి మా వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అందువలన ఆ విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించను" అని చెప్పుకొచ్చాడు.