ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు.. 26న నిర్వహిస్తామన్న ఈసీ!
- ఎమ్మెల్సీ పదవికి ఇద్దరు వైసీపీ, ఓ టీడీపీ నేత రాజీనామా
- ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో నిర్ణయం
- నేడు నోటిఫికేషన్ విడుదల
ఉప ఎన్నికల ప్రక్రియ వివరాలు..
నోటిఫికేషన్: ఆగస్టు 7
నామినేషన్లకు చివరి తేదీ: ఆగస్టు 14
నామినేషన్ల పరిశీలన: ఆగస్టు 16
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: ఆగస్టు 19
పోలింగ్: ఆగస్టు 26న ఉదయం 9 గంటల నుంచి సా.4గంటల వరకు