సబ్సిడీ సిలిండర్ పై భారీగా తగ్గిన ధర!
- 14.2 కిలోల సిలిండర్ పై రూ. 62.50 తగ్గింపు
- రూ. 627.50కు చేరిన గ్యాస్ సిలిండర్ ధర
- తగ్గిన ధర తక్షణమే అమలులోకి
తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చినట్టని ఓఎంసీలు వెల్లడించాయి. కాగా, గత మూడు నెలల నుంచి వంట గ్యాస్ ధర తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే. జూన్ లో రూ. 793గా ఉన్న ధర, జూలైలో రూ. 690కి తగ్గింది. ఆపై ఇప్పుడు మరింతగా దిగి వచ్చింది.