రానా నిర్మాతగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్.. నటించనున్న సచిన్!
- డీఏఆర్ మోషన్ పిక్చర్స్ తో కలిపి నిర్మిస్తున్న రానా
- దిగ్గజ క్రికెటర్ పాత్రలో విజయ్ సేతుపతి
- సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మాణం
మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తుండగా, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నాడు. తాత్కాలికంగా ఈ సినిమాకు ‘800’ అని పేరు పెట్టారు. కాగా, డీఏఆర్ ప్రొడక్షన్స్‌తో కలిపి ఓ లెజండరీ నటుడి ద్వారా లెజెండ్ సినిమాను తెరకెక్కిస్తున్నందుకు గర్వంగా ఉందని రానా దగ్గుబాటి ట్వీట్ చేశాడు.