నేడు తొలి అధికారిక పర్యటన చేపట్టనున్న ఏపీ గవర్నర్
- రెండు రోజుల విశాఖ పర్యటనకు బయల్దేరుతున్న గవర్నర్
- పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరిచందన్
- రేపు రాత్రి విజయవాడకు తిరుగుపయనం
రేపు ఆంధ్రాయూనివర్శిటీలో జరిగే కార్యక్రమాల్లో హరిచందన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పోర్టు ట్రస్టులో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పోర్టు ట్రస్టులో జరిగే షిప్పింగ్, కార్గో కార్యకలాపాలను గవర్నర్ పరిశీలిస్తారు. అనంతరం రాత్రికి విజయవాడకు తిరుగుపయనమవుతారు.