రవిశాస్త్రిపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాబిన్ సింగ్
- శాస్త్రి కోచింగ్ లో వరుసగా రెండు ప్రపంచకప్ లలో ఓడిపోయాం
- టీ20 ఛాంపియన్ షిప్ లో కూడా పరాభవం ఎదురైంది
- కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది
హెడ్హో కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో థెరపిస్ట్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుత కోచింగ్ స్టాఫ్ కు మాత్రం రిక్రూట్ మెంట్ ప్రాసెస్ లో ఆటోమేటిక్ ఎంట్రీ ఉంటుందని బీసీసీఐ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ చివరి రోజు కావడం గమనార్హం.