‘బిగ్‌బాస్’ నుంచి హేమ అవుట్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హిజ్రా తమన్నా ఇన్!
- తొలి వారం పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో
- ట్రాన్స్‌జెండర్‌ను అయినా తనను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉందన్న తమన్నా
- సత్తా చాటుతానని ఆశాభావం
వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి అనే హిజ్రాను హౌస్‌లోకి పంపి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓ హిజ్రాను హౌస్‌లోకి పంపడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే తొలిసారి. హిజ్రా లోపలికి వెళ్లడంతో షో మరింత ఆసక్తిగా తయారైంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ అయినా తనకు అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉందంటూ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్ చెప్పింది. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, హౌస్‌లో చివరి వరకు ఉంటానని ఆశాభావం వ్యక్తం చేసింది.