Sun 19:41 జైపాల్‌రెడ్డి సీఎం అయ్యుంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదు: రఘువీరా జైపాల్‌రెడ్డి వల్లే తెలంగాణ వచ్చింది అనేక విషయాల పట్ల పరిజ్ఞానం ఉంది నీతికి, నిజాయితీకి మారుపేరు Read full story
Mon 18:17 చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని రాష్ట్రం దివాలా తీసేలా రాజధానిని నిర్మిస్తున్నారని పేర్ని నాని విమర్శ మావిగన్ తో తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకోవచ్చని వ్యాఖ్య చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఎన్టీఆర్ అన్నారన్న పేర్ని నాని Read full story
Mon 18:11 ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు న్యాయపరమైన జోక్యం అనేది ఎన్నికలను ప్రోత్సహించేలా ఉండాలన్న సుప్రీంకోర్టు ఓటరు జాబితాలో కొనసాగే హక్కు ఓటరుకు ఉంటుందన్న సుప్రీంకోర్టు 'సర్' ప్రక్రియకు సంబంధించిన పిటిషన్లు ట్రైబ్యునళ్ల ముందు విచారణకు ఉన్నట్లు వెల్లడి Read full story
Mon 18:07 అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు ముంబై శివాజీ పార్క్‌లో ఆశా భోంస్లే అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు పోలీసుల గౌరవ వందనంతో నివాళి 92 ఏళ్ల వయసులో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూత ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానం ముగింపు Read full story
Mon 18:06 మహిళా రిజర్వేషన్ చట్టంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం: మల్లికార్జున ఖర్గే 15వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపిన ఖర్గే కేంద్రం అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయకపోవడం వల్ల తామే చొరవ తీసుకున్నామని వెల్లడి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనేది కాంగ్రెస్ చిరకాల వాంఛ అన్న ఖర్గే Read full story
Mon 17:54 రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు రాజ్యాంగ విరుద్ధం: బండి సంజయ్ ఆదాయం ప్రాతిపదికన సీట్ల విభజన జరగాలన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కే అన్ని సీట్లు ఇవ్వాలా? అని ప్రశ్నించిన బండి సంజయ్ రాజ్యాంగ పునాదులను కాంగ్రెస్ బలహీనపరుస్తోందని విమర్శ Read full story
Mon 17:43 తండ్రికి ఘన నివాళులు...మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ ట్వీట్ తండ్రి, మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు నివాళి సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశం పోస్ట్ చేసిన శ్రీధర్ బాబు ఆఖరి శ్వాస వరకు మంథని ప్రజల కోసమే పనిచేస్తానని ప్రతిజ్ఞ 1999లో ఇదే రోజున నక్సలైట్ల చేతిలో శ్రీపాదరావు హత్యకు గురైన వైనం Read full story
Mon 17:42 ఒకే ఛార్జ్‌పై 320 కి.మీ. రేంజ్.. ఓలా నుంచి కొత్త మోడల్ స్కూటర్ విడుదల! ఓలా ఎలక్ట్రిక్ నుంచి S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల సింగిల్ ఛార్జ్‌పై 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ పరిచయ ఆఫర్ ధర రూ. 1,29,999, ఏప్రిల్ 15 వరకు గడువు సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్ టెక్నాలజీ వినియోగం గంటకు 125 కిలోమీటర్ల గరిష్ఠ వేగం Read full story
Mon 17:40 ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌తో జరిగిన పొత్తు కేవలం స్థానిక నాయకుల మధ్య అవగాహనే: రాంచందర్ రావు భవిష్యత్తులో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదన్న రాంచందర్ రావు ఖానాపూర్‌లో కాంగ్రెస్ అధికార బలం పనిచేయలేదని ఎద్దేవా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతోందని వ్యాఖ్య Read full story
Mon 17:27 ఇక చొరబాటుదారులను తరిమికొట్టే సమయం వచ్చింది: అమిత్ షా బెంగాల్లో ప్రజలు బాంబులు, తూటాలకు ఓట్లతో జవాబిస్తారన్న అమిత్ షా మమతా బెనర్జీని గద్దె దించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వ్యాఖ్య తృణమూల్ గూండాలు అరాచకాలు సృష్టిస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిక Read full story